Croma నుండి భారీ ఈ ఎయిర్ కూలర్స్ పైన భారీ ఆఫర్లు అందుకోండి..!!

HIGHLIGHTS

కొత్త కూలర్ కోసం చూస్తున్నట్లయితే ఈ కూలర్ ఆఫర్లను చూడవచ్చు

Croma నుండి ఈరోజు ఎయిర్ కూలర్లు మంచి ఆఫర్లతో లభిస్తున్నాయి

Croma నుండి ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ లో కూడా లభిస్తున్నాయి

Croma నుండి భారీ ఈ ఎయిర్ కూలర్స్ పైన భారీ ఆఫర్లు అందుకోండి..!!

Croma నుండి ఈరోజు ఎయిర్ కూలర్లు మంచి ఆఫర్లతో లభిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎండ తీవ్రత పెరిగింది మరియు రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతుంది. ఇప్పటికికే తమ ఇళ్లలో AC లు మరియు Air Cooler లు కలిగివున్నవారు వాటికీ పనిచెప్పడం మొదలుపెట్టారు. మరికొంత మంది కూలర్ ల కోసం సెర్చ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు కూడా మంచి కొత్త కూలర్ కోసం చూస్తున్నట్లయితే ఈ కూలర్ ఆఫర్లను చూడవచ్చు. ఎందుకంటే, ఈ కూలర్ లు డిస్కౌంట్ ఆఫర్లతో సరైన ధరలో మంచి ఫీచర్లతో వస్తాయి, బ్యాంక్ ఆఫర్లు, EMI అప్షన్ మరియు Croma నుండి ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ లో కూడా లభిస్తున్నాయి. మరింకెందుకు ఆలశ్యం ఆ బెస్ట్ కూలర్ డీల్స్ చూసేద్దామా.                              

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. Symphony Storm 70XL

మీ ఫ్యామిలీకి సరిపోయేలా తీసుకొచ్చిన ఈ కూలర్ 70 లీటర్ల కెపాసిటితో వస్తుంది. అధనంగా, హాని కోంబ్ ప్యాడ్ తో మంచి చల్లదనాన్ని అందిస్తుంది. ఈ కూలర్ ధర రూ. 13,999 రుపాయలుగా ఉండగా Croma దీని పైన 15% డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి Croma ద్వారా ఈ కూలర్ కేవలం రూ. 11,499 ధరకే పొందవచ్చు. అదనంగా, ICICI బ్యాంకు క్రెడిట్/డెబిట్ కార్డు తో 1,000 రూపాయల వరకు డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు. Buy From Here      

2. Vego 55 Leter Desert Air Cooler

ఇద్దరికి సరిపోయేలా తీసుకొచ్చిన ఈ కూలర్ 55 లీటర్ల కెపాసిటితో వస్తుంది. అధనంగా, H2C కూలింగ్ టెక్నాలజీతో మంచి చల్లదనాన్ని అందిస్తుంది. ఈ కూలర్ ధర రూ. 16,999 రుపాయలుగా ఉండగా Croma దీని పైన 39% డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి Croma ద్వారా ఈ కూలర్ కేవలం రూ. 10,390 ధరకే పొందవచ్చు. అదనంగా, ICICI బ్యాంకు క్రెడిట్/డెబిట్ కార్డు తో 1,000 రూపాయల వరకు డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు. Buy From Here      

3. Usha Dynamo 70 Litres

మీ ఫ్యామిలీకి సరిపోయేలా తీసుకొచ్చిన ఈ కూలర్ 70 లీటర్ల కెపాసిటితో వస్తుంది. అధనంగా, 3 వైపులా హాని కోంబ్ ప్యాడ్ తో మంచి చల్లదనాన్ని అందిస్తుంది. ఈ కూలర్ ధర రూ. 16,999 రుపాయలుగా ఉండగా Croma దీని పైన 39% డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి Croma ద్వారా ఈ కూలర్ కేవలం రూ. 10,390 ధరకే పొందవచ్చు. అదనంగా, ICICI బ్యాంకు క్రెడిట్/డెబిట్ కార్డు తో 1,000 క్యారూపాయల వరకు డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు. Buy From Here      

4. Blue Star 35 L Desert Air Cooler

ఇద్దరికి సరిపోయేలా తీసుకొచ్చిన ఈ కూలర్ 35 లీటర్ల కెపాసిటితో వస్తుంది. అధనంగా, హాని కోంబ్ ప్యాడ్ తో మంచి చల్లదనాన్ని అందిస్తుంది. ఈ కూలర్ ధర రూ. 10,990 రుపాయలుగా ఉండగా Croma దీని పైన 9% డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి Croma ద్వారా ఈ కూలర్ కేవలం రూ. 9,990 ధరకే పొందవచ్చు. అదనంగా, ICICI బ్యాంకు క్రెడిట్/డెబిట్ కార్డు తో 1,000 క్యాష్ బ్యాక్ కూడా అందుకోవచ్చు. Buy From Here

5. Bajaj 67 Litres Room Air Cooler

ఫ్యామిలీకి సరిపోయేలా తీసుకొచ్చిన ఈ కూలర్ 67 లీటర్ల కెపాసిటితో వస్తుంది. అధనంగా, హాని కోంబ్ ప్యాడ్ మరియు టర్బో కూలింగ్ టెక్నలాజితో మంచి చల్లదనాన్ని అందిస్తుంది. ఈ కూలర్ ధర రూ. 13,490 రుపాయలుగా ఉండగా Croma దీని పైన 21% డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి Croma ద్వారా ఈ కూలర్ కేవలం రూ. 10,685 ధరకే పొందవచ్చు. అదనంగా, ICICI బ్యాంకు క్రెడిట్/డెబిట్ కార్డు తో 1,000 క్యాష్ బ్యాక్ కూడా అందుకోవచ్చు. Buy From Here     

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo