Split AC Deals: కొత్త ఎసి కొనాలని చూసినట్లయితే, ఈ డీల్స్ పైన ఒక లుక్ వేయండి.!
మంచి డిస్కౌంట్ తో మీ ఇంటికి తగిన Split AC ఆఫర్స్
అమెజాన్ ఈరోజు బ్రాండెడ్ 1.5 టన్ స్ప్లిట్ ఎసిల పైన బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తోంది
అమెజాన్ నుండి అందుబాటులో వున్న టాప్ బ్రాండెడ్ స్ప్లిట్ ఎసి డీల్స్
మంచి డిస్కౌంట్ తో మీ ఇంటికి తగిన Split AC ఆఫర్స్ మరియు డీల్స్ కోసం చూస్తున్నట్లయితే, ఇదే సరైన సమయం. అమెజాన్ ఈరోజు బ్రాండెడ్ 1.5 టన్ స్ప్లిట్ ఎసిల పైన బెస్ట్ డీల్స్ అఫర్ చేస్తోంది. అందుకే, అమెజాన్ నుండి అందుబాటులో వున్న టాప్ బ్రాండెడ్ స్ప్లిట్ ఎసి డీల్స్ మీకోసం ఒక్క అందిస్తున్నాను.
SurveyVoltas 1.4 Ton 3 Star
అఫర్ ధర: రూ. 31,990
ప్రముఖ ఇండియన్ AC బ్రాండ్ Voltas నుండి వచ్చిన ఈ స్ప్లిట్ ఏసీ చాలా సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ మరియు కాపర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1.4 టన్ ఏసీ ఈరోజు అమెజాన్ నుండి ఈరోజు 55% డిస్కౌంటుతో కేవలం రూ. 31,990 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్ప్లిట్ ఎసి బెడ్ రూమ్ కోసం బడ్జెట్ ధరలో మంచి ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి అప్షన్ కావచ్చు. Buy From Here
Whirlpool 1.5 Ton 3 Star
అఫర్ ధర: రూ. 31,990
వర్ల్పూల్ నుండి వచ్చిన ఈ 1.5 AC చాలా సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ తో వస్తుంది మరియు కాపర్ కండెన్సర్ తో వస్తుంది. అయితే, ఇది ఇంటెల్లిసెన్స్ ఇన్వర్టర్ టెక్నాలజీ కలిగిన కంప్రెసర్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీని అమెజాన్ నుండి ఈరోజు 48% డిస్కౌంటుతో రూ. 31,999 అఫర్ ధరకే పొందవచ్చు. ఈ మీడియం సీజ్ హల్ లేదా బెడ్ రూమ్ కి ఈ ఎసి సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. Buy From Here
Lloyd 1.5 Ton 3 Star
అఫర్ ధర: రూ. 32,999
Havells-Lloyd నుండి వచ్చిన ఈ ఏసీ కేవలం 33 వేల రూపాయల బడ్జెట్ లో లభిస్తుంది. ఇది 3 స్టార్ రేటింగ్, యాంటీ వైరల్ మరియు కాపర్ కండెన్సర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 58,990 గా ఉండగా, అమెజాన్ నుండి ఈరోజు 44% శాతం డిస్కౌంటుతో కేవలం రూ.32,999 రూపాయలకే అఫర్ చేస్తోంది. బడ్జెట్ ధరలో బ్రాండ్ ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy From Here
Godrej 1.5 Ton 3 Star 5-In-1
అఫర్ ధర: రూ. 32,490
3 స్టార్ రేటింగ్ కలిగివున్న ఈ గోద్రెజ్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ ఇన్వెర్టర్ టెక్నాలజీతో వస్తుంది. ఈ AC అమెజాన్ నుండి ఈరోజు రూ. 32,490 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఇది 5-In-1 కన్వర్టబుల్ ఏసీ మరియు ఇది చిన్న హల్ లేదా మాస్టర్ బెడ్ రూమ్ కి బాగానే సరిపోతుంది. ముఖ్యంగా, బడ్జెట్ ధరలో ఏసీ కొనాలనుకునేవారికి ఒక మంచి ఎంపిక అవుతుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile