కొత్త ఫ్రిడ్జ్ కొనాలని చూస్తున్నారా..ఒక లుక్కేయండి.!
ఈ సమ్మర్ కోసం మీ ఇంటికి తగిన స్మార్ట్ ఫ్రిడ్జ్
మంచి ఫ్రిడ్జ్ ఆఫర్స్ ఈరోజు అమెజాన్ నుండి మీకు లభిస్తున్నాయి
గొప్ప బ్రాండ్ యొక్క ఫ్రిడ్జ్ లను మంచి డిస్కౌంట్ తో తక్కువ ధరలో పొందే అవకాశం
రోజురోజుకు ఉష్నోగ్రతల్లో మార్పులు జరుగుతున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే, 2023 సమ్మర్ వచ్చేసింది. ఈ సమ్మర్ కోసం మీ ఇంటికి తగిన స్మార్ట్ ఫ్రిడ్జ్ కొనాలని చూస్తుంటే, మంచి ఆఫర్స్ ఈరోజు అమెజాన్ నుండి మీకు లభిస్తున్నాయి. Samsung, LG మరియు Whirlpool వంటి గొప్ప బ్రాండ్ యొక్క ఫ్రిడ్జ్ లను మంచి డిస్కౌంట్ తో తక్కువ ధరలో పొందే అవకాశం ఈరోజు అమెజాన్ అందించింది. మరి ఆ బెస్ట్ ఫ్రిడ్జ్ డీల్స్ ఏమిటో'చూసేద్దాం పదండి.
Survey1. Samsung 198 L 4 Star Digital Inverter
అఫర్ ధర : Rs 16,490
ఈ శామ్సంగ్ రిఫ్రిజిరేటర్ ఈరోజు 21% డిస్కౌంట్ తో అమెజాన్ నుండి రూ.16,490 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఫ్రిడ్జ్ 198 లీటర్ల సామర్ధ్యం మరియు 4 స్టార్ రేటింగ్ తో వస్తుంది. అంతేకాదు, కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ ను HDFC బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో కొనేవారికి 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
2. Havells-Lloyd 200 L 4 Star Inverter
అఫర్ ధర : Rs 14,490
ఈ Havells-Lloyd రిఫ్రిజిరేటర్ అమెజాన్ సేల్ ఈరోజు 41% డిస్కౌంట్ తో రూ.14,490 రూపాయలకే లభిస్తోంది. ఈ ఫ్రిడ్జ్ 200 లీటర్ల కెపాసిటీ మరియు 4 స్టార్ రేటింగ్ తో వస్తుంది. కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల కూడా గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది మరియు అడుగున సెపరేట్ డ్రాయర్ కూడా వుంది. ఈ ఫ్రిడ్జ్ ను HDFC బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో కొనేవారికి 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
3. Whirlpool 190 L 4 Star Direct-Cool
అఫర్ ధర : Rs 16,990
ఈ Whirlpool రిఫ్రిజిరేటర్ అమెజాన్ నుండి ఈరోజు 25% డిస్కౌంట్ తో రూ.16,990 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ వర్ల్ పూల్ ఫ్రిడ్జ్ 190 లిట్టర్ల కెపాసిటీ మరియు 4 స్టార్ రేటింగ్ తో వస్తుంది. కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల కూడా గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది మరియు అడుగున డ్రాయర్ కూడా వుంది. ఈ ఫ్రిడ్జ్ ను HDFC బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో కొనేవారికి 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
4. LG 185 L 5 Star Inverter
అఫర్ ధర : Rs 16,990
మీరు ఈ ఎల్జీ రిఫ్రిజిరేటర్ ను అమెజాన్ నుండి ఈరోజు 23% డిస్కౌంట్ ఆఫర్ తో పొందవచ్చు. ఈ అఫర్ ద్వారా మీరు ఈ ఫ్రిడ్జ్ ని మరింత చవక ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ LG సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల కూడా గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది మరియు అడుగున డ్రై బాస్కెట్ కూడా వుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile