అమెజాన్ సేల్ నుండి బ్రాండెడ్ సింగల్ డోర్ ఫ్రిడ్జ్ బెస్ట్ డీల్స్ పైన ఒక లుక్ వేద్దామా.!
అమెజాన్ ఎక్స్ట్రా హ్యాపినెస్ డేస్ సేల్ నుండి రిఫ్రిజిరేట్లను మంచి ఆఫర్లతో అందుబాటులో ఉంచింది
అమెజాన్ సేల్ నుండి బ్రాండెడ్ ఫ్రిడ్జ్ లను గొప్ప డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో అందుకోవచ్చు
Samsung, LG మరియు Whirlpool ఫ్రిడ్జ్ లను గొప్ప డిస్కౌంట్ లతో చవక ధరకే మీ సొంతం చేసుకోవచ్చు
అమెజాన్ ఎక్స్ట్రా హ్యాపినెస్ డేస్ సేల్ నుండి రిఫ్రిజిరేట్లను మంచి ఆఫర్లతో అందుబాటులో ఉంచింది. అమెజాన్ సేల్ నుండి బ్రాండెడ్ ఫ్రిడ్జ్ లను గొప్ప డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో అందుకోవచ్చు. ఇందులో, Samsung, LG మరియు Whirlpool ఫ్రిడ్జ్ లను గొప్ప డిస్కౌంట్ లతో చాలా చవక ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. అందుకే, అమెజాన్ సేల్ నుండి చవక ధరకే లభిస్తున్నలభిస్తున్న బ్రాండెడ్ ఫ్రిడ్జ్ డీల్స్ ను మీకోసం ఇక్కడ అందిస్తున్నాను. ఈ ఫ్రిడ్జ్ లను ICICI, Axis మరియు Citi బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారు 10% అదనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు.
Survey1. Samsung 192 L 2 Star Direct Cool
అఫర్ ధర : Rs 12,790
ఈ శామ్సంగ్ రిఫ్రిజిరేటర్ ఈరోజు 15% డిస్కౌంట్ తో అమెజాన్ సేల్ నుండి కేవలం రూ.12,790 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ఫ్రిడ్జ్ 190 లీటర్లు మరియు 2 స్టార్ రేటింగ్ తో వస్తుంది. అంతేకాదు, కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ పైన 750 రూపాయల అమెజాన్ కూపన్ అఫర్ కూడా వర్తిస్తుంది. Buy From Here
2. Whirlpool 190 L 4 Star Direct-Cool
అఫర్ ధర : Rs 15,990
ఈ Whirlpool రిఫ్రిజిరేటర్ అమెజాన్ సేల్ నుండి కేవలం రూ.15,990 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ వర్ల్ పూల్ ఫ్రిడ్జ్ 190 లిట్టర్ల కెపాసిటీ మరియు 3 స్టార్ రేటింగ్ తో వస్తుంది. కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ పవర్ కట్స్ టైం లో 9 గంటల చల్లగా ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల కూడా గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది మరియు అడుగున డ్రాయర్ కూడా వుంది. ఈ ఫ్రిడ్జ్ పైన 500 రూపాయల అమెజాన్ కూపన్ అఫర్ కూడా వర్తిస్తుంది. Buy From Here
3. LG 190 L 3 Star Inverter Direct-Cool
MRP : Rs 23,899
అఫర్ ధర : Rs 15,990
మీరు ఈ ఎల్జీ రిఫ్రిజిరేటర్ ను ఈ అమెజాన్ సేల్ నుండి 33% డిస్కౌంట్ మరియు 500 రూపాయల అమెజాన్ కూపన్ ఆఫర్ లతో పొందవచ్చు. ఈ అఫర్ ద్వారా మీరు ఈ ఫ్రిడ్జ్ ని మరింత చవక ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ LG సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల కూడా గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది మరియు అడుగున డ్రై బాస్కెట్ కూడా వుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile