7 వేలకే వాషింగ్ మెషిన్ కావాలా? అయితే, ఈ Flipkart సేల్ మిస్సవ్వకండి..!
Flipkart మాన్సూన్ అప్లయన్సెస్ ధమాఖా సేల్
బ్రాండెడ్ వాషింగ్ మెషీన్స్ పైన మంచి డిస్కౌంట్
వాషింగ్ మెషిన్ కొనాలని చేస్తున్నవారికి మంచి శుభవార్త
బడ్జెట్ ధరలోనే వాషింగ్ మెషిన్ కొనాలని చేస్తున్నవారికి మంచి శుభవార్త. Flipkart మాన్సూన్ అప్లయన్సెస్ ధమాఖా సేల్ నుండి బ్రాండెడ్ వాషింగ్ మెషీన్స్ పైన మంచి డిస్కౌంట్ లను ప్రకటించింది. మీ ఇంటిల్లిపాదికి సరిపడిన టాప్ లోడ్ సెమీ ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్ ను కేవలం 7 వేల రూపాయల కంటే తక్కువ ధరకే కావాలనుకుంటే, ఈ క్రింద ఆఫర్లను పరిశీలించండి.
SurveyThomson 6.5 kg 5 Star Rating
MRP : Rs . 9,999
అఫర్ ధర :Rs .6,990
1400 rpm సామర్థ్యం గల ఈ థామ్సన్ సెమీ ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్ 2 వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ MRP ధర Rs .9,999 రూపాయలు. అయితే, ఈరోజు Flipkart మాన్సూన్ అప్లయన్సెస్ ధమాఖా సేల్ ద్వారా అందించిన 30% డిస్కౌంట్ తరువాత ఇది కేవలం Rs.6,990 రూపాయల తక్కువ ధరతో అమ్ముడవుతోంది. Buy From Here
MarQ By Flipkart 6 kg 5 Star Rating
MRP : Rs . 10,010
అఫర్ ధర :Rs .6,999
1350 rpm సామర్హ్ద్యం గల ఈ MarQ By Flipkart వాషింగ్ మెషిన్ స్పిన్ డ్రై తో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ MRP ధర Rs . 10,010 రూపాయలు. అయితే, ఈరోజు Flipkart మాన్సూన్ అప్లయన్సెస్ ధమాఖా సేల్ ద్వారా అందించిన 30% డిస్కౌంట్ తరువాత ఇది కేవలం Rs. 6,999 రూపాయల తక్కువ ధరతో అమ్ముడవుతోంది. Buy From Here
CANDY 6.5 kg Semi Automatic
MRP : Rs . 10,990
అఫర్ ధర :Rs .6,999
గరిష్టంగా 1300 rpm సామర్థ్యం గల ఈ CANDY వాషింగ్ మెషిన్ 2 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ MRP ధర Rs .10,990 రూపాయలు. ఈరోజు Flipkart మాన్సూన్ అప్లయన్సెస్ ధమాఖా సేల్ ద్వారా అందించిన 36% డిస్కౌంట్ తరువాత ఇది కేవలం Rs. 6,999 రూపాయల తక్కువ ధరతో అమ్ముడవుతోంది. Buy From Here
Sansui 6.5 kg Semi Automatic
MRP : Rs . 10,990
అఫర్ ధర :Rs .7,490
1300 rpm సామర్హ్ద్యం గల ఈ Sansui వాషింగ్ మెషిన్ స్పిన్ ఎయిర్ డ్రై తో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ MRP ధర Rs . 10,990 రూపాయలుగా ఉండగా. ఈరోజు Flipkart మాన్సూన్ అప్లయన్సెస్ ధమాఖా సేల్ ద్వారా అందించిన 31% డిస్కౌంట్ తరువాత ఇది కేవలం Rs. 7,490 రూపాయల తక్కువ ధరతో అమ్ముడవుతోంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile