Air Cooler Deals: ఈ వేసవి కాలం కోసం కొత్త కూలర్ కొనాలని చూస్తున్నారా.!
ఈ వేసవి కాలం కోసం కొత్త కూలర్ డీల్స్
పెద్ద డిజర్ట్ కూలర్ డీల్స్ ఈరోజు మంచి ఆఫర్ ధరకే లభిస్తున్నాయి
పెద్ద ఫ్యాన్ తో పాటుగా హాని కోంబ్ ప్యాడ్స్ తో వచ్చే కూలర్ డీల్స్
Air Cooler Deals: ఈ వేసవి కాలం కోసం కొత్త కూలర్ కొనాలని చూస్తున్నారా? అయితే, అమేజాన్ మరియు ఫిప్ కార్ట్ నుండి మంచి డీల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే వేడిగాలులు మొదలయ్యాయి మరియు ఫ్యాన్ గాలి కూడా వెచ్చగా తాకడం మొదలు పెట్టింది. ఈ వేసవి నుండి మీతో పాటుగా ఇంటిల్లిపాదినీ చల్లబరిచే పెద్ద డిజర్ట్ కూలర్ డీల్స్ ఈరోజు మంచి ఆఫర్ ధరకే లభిస్తున్నాయి. మరి ఈరోజు అమేజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తున్న ఆ బెస్ట్ కూలర్ డీల్స్ పైన ఒక లుక్కేద్దామా.
SurveyAir Cooler Deals:
ఈరోజు అమేజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుండి హెవీ సైజ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ మరియు పెద్ద ఫ్యాన్ తో పాటుగా హాని కోంబ్ ప్యాడ్స్ తో వచ్చే కూలర్ డీల్స్ ను పరిశీలిద్దాం.
LIVPURE 85 L Desert Air Cooler

లివ్ ప్యూర్ అందించిన ఈ పెద్ద డెజర్ట్ కూలర్ 85 లీటర్ల పెద్ద వాటర్ స్టోరేజ్ ట్యాంక్ మరియు మూడు వైపులా హనీ కోంబ్ ప్యాడ్ లను కలిగి ఉంటుంది. ఈ ఎయిర్ కూలర్ పెద్ద రెక్కలు కలిగి గాలిని వేగంగా విసరగల ఫ్యాన్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఎయిర్ కూలర్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 56% డిస్కౌంట్ తో లభిస్తోంది మరియు OneCard Credit Card EMI ఆప్షన్ తో కొనే వారికి రూ. 1,000 రూపాయల అధనపు డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read: iQOO Neo 9 Pro: 35 వేల బడ్జెట్ లో మోస్ట్ పవర్ ఫుల్ ఫోన్ ఫస్ట్ సేల్.!
Hindware 85 L Desert Air Cooler

హింద్ వేర్ అందించిన ఈ కూలర్ కూడా ఈరోజు ఫ్లిప్ కార్ట్ 40% డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ ఎయిర్ కూలర్ 85 L వాటర్ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన ట్యాంక్ తో వస్తుంది. ఈ కూలర్ లో Castor Wheels, ఐస్ ఛాంబర్ మరియు మంచి గాలి అందించగల ఫ్యాన్ తో పాటుగా హనీ కోంబ్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి.
Crompton Ozone Desert Air Cooler

Crompton బ్రాండ్ నుండి వచ్చిన ఈ ఎయిర్ కూలర్ ఈరోజు అమేజాన్ నుండి 41% బిగ్ డిస్కౌంట్ తో కేవలం రూ. 10,199 ఆఫర్ ధరాజే లభిస్తోంది. ఈ ఎయిర్ కూలర్ 4-Way Air Deflection, Auto Fill మరియు హనీ కోంబ్ వంటి ఫీచర్స్ తో వస్తుంది. ఈ ఎయిర్ కూలర్ ను Citibank Credit క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile