మీ ఇంటి చిరునామాను మరియు మీ పేరును లేదా మరేదైనా వివరాలను మీ PAN కార్డులో అప్డేట్ చెయ్యాలనుకుంటున్నారా?

మీ ఇంటి చిరునామాను మరియు మీ పేరును లేదా మరేదైనా వివరాలను మీ PAN కార్డులో అప్డేట్ చెయ్యాలనుకుంటున్నారా?

మీ ఇంటి చిరునామాను మరియు మీ పేరును లేదా మరేదైనా వివరాలను మీ PAN కార్డులో అప్డేట్ చెయ్యాలనుకుంటున్నారా? అయితే, ఇప్పుడు చాల సులభంగా NSDL (నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్) అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో చేయవచ్చు. ఈ ఆన్లైన్ సేవ, భారతదేశ అధికారిక వెబ్ సైట్ లో పేర్కొన్న విధంగా ఆదాయపన్ను విభాగం జారీ చేసిన పది అంకెల ఆల్ఫాన్యూమెరిక్ ఐడెంటిఫైయర్ ను పాన్ గా చెబుతారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

NSDL e-Gov- అనేది, PAN దరఖాస్తుల ఆమోదం మరియు ప్రాసెసింగ్ కోసం ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ చేత నిర్వహించబడుతుంది. పన్ను చెల్లించేటప్పుడు పన్ను చెల్లింపుదారుని సూచించడానికి మరియు ఆదాయం పన్ను రాబడిని చెల్లించడానికి ఈ వెబ్సైట్ తప్పనిసరి.

ఆన్లైన్లో PAN కార్డు వివరాలను అప్డేట్ చేయాలా ?

1. NSDL e-Gov-గవర్నెన్స్ పాన్ కార్డుకు ఏవైనా మార్పులను అభ్యర్థించడానికి ఆన్లైన్ సదుపాయాన్ని కూడా అందిస్తుంది. Onlineservices.nsdl.com లోకి వెళ్ళండి

2. 'అప్లికేషన్ టైప్' నుండి వచ్చిన ఎంపికలలో  'Changes Or Corrections Existing Pan Data' ఎంపికను ఎంచుకోండి

3. దరఖాస్తుదారుడు ఇక్కడ అడిగిన వ్యక్తిగత వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.  

4. మీరు సబ్మిట్ చేసిన తర్వాత కొత్త పేజీకి మళ్ళించబడతారు. ఇక్కడ ఒక టోకెన్ సంఖ్య సృష్టించబడుతుంది.

5. ఈ టోకెన్ నంబర్, దరఖాస్తులో అందించిన ఇమెయిల్ ID కి కూడా పంపబడుతుంది

6. ఇప్పుడు, 'e-సైన్ ద్వారా స్కాన్ చేసిన ఇమేజెస్'  అందించి సబ్మిట్ చేయండి

7. ఇప్పుడు, ఇక్కడ మీ పాన్ సంఖ్యను సూచిస్తుంది

8. మీరు మార్చుకోవాలనుకుంటున్న వాటిని సరైన వాటిని ఎంచుకొని, వాటి  యొక్క ఎడమ అంచుపై సంబంధిత పెట్టెను ఎంచుకోండి.

9. దరఖాస్తుదారు వారి నివాసం లేదా కార్యాలయ చిరునామా లేదా పేరు అని సూచించాలి

10. దరఖాస్తుదారు ఏ చిరునామాను పునరుద్ధరించాలనే ఉధ్యేశించారో, వారు అదే వివరాలను ఫారమునకు జోడించిన అదనపు పేజీలో పూర్తి చేయాలి.

11. దరఖాస్తుదారునికి కమ్యూనికేషన్ చిరునామా లేదా పేరు యొక్క ప్రూఫ్ తప్పనిసరి.

12. ఫారం నింపిన తర్వాత రసీదు సృష్టించబడుతుంది

13. ఈ రసీదును ప్రింట్ చేసి, మిగిలి పత్రాలను జతచేసి కింది చిరునామాలకు పంపించండి:

Income Tax  PAN  Service Unit – (Managed by NSDL e -Governance Infrastructure Limited)

5th Floor, Mantri Sterling, Plat No. 341,

Survey No. 997/8, Model Colony,

Deep Bungalow  Chowk , Pune – 411 016.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo