వేసవికాలం మొదలైంది, ఇక AC, ఎయిర్ కూలర్లు మరియు రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు కూడా పెరిగాయి. అయితే, అమెజాన్ ఇండియా ఈ ఉత్పత్తులను తక్కువ ధరతో అందిస్తోంది. కొనుగోలు దారుల కోసం అనేక ఉత్పత్తుల పైన ప్రత్యేక డీల్స్ అందిస్తోంది మరియు మీరు EMI పై కొనుగోలు చేసినా కూడా ఈ డిస్కౌంట్ను పొందవచ్చు. ఈ డీల్స్ పైన అధనంగా, SBI మరియు YES బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనేవారికి మరిన్ని లాభాలను అందుకునే అవకాశం ఉంటుంది.
వోల్టాస్ 1.5 టన్ను 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఎసి
ఈ ఎసిని అమెజాన్ నుంచి 33,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. దీనిని SBI క్రెడిట్ కార్డ్ ద్వారా EMI పైన కొనుగోలు చేసినట్లయితే, మీకు 5% క్యాష్ బ్యాక్ అందుబాటులో ఉంది. ఇది 1.5 టన్నుల AC సామర్ధ్యంతో వస్తుంది. (LINK)
డైకన్ 1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ AC
ఈ స్ప్లిట్ ఎసి 1.5 టన్నుల సామర్ధ్యంతో లభిస్తుంది, ప్రస్తుతం ఇది అమెజాన్లో 40,810 ధరతో విక్రయించబడుతుంది. SBI క్రెడిట్ కార్డుతో EMI ద్వారా కొనుగోలు చేసినట్లయితే, 5% క్యాష్ బ్యాక్ తో కొనుగోలు చేయవచ్చు. అలాగే, అన్ని ప్రధాన బ్యాంకుల కార్డులతో No Cost EMI అందుబాటులో ఉంటుంది. (LINK)
వోల్టాస్ 1.5 టన్ను 3 స్టార్ విండో ఎసి
రూ . 23,990 ధరతో ఈ వోల్టాస్ ఏసీ కొనుగోలు చేయవచ్చు మరియు EMI ద్వారా SBI క్రెడిట్ కార్డ్ ద్వారా 5% క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు, మీరు EMI పై YES బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందుతారు. (LINK)
ఓరియంట్ ఎలక్ట్రిక్ DX CP2002H 20 లీటర్ల ఎయిర్ కూలర్
ఈ ఎయిర్ కూలర్, రూ. 5,250 రూపాయల వద్ద లభ్యమవుతుంది. EMI పై YES బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 10% డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. (LINK)
హైయర్ 258 ఎమ్ 3 స్టార్ ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్
ఈ రిఫ్రిజిరేటర్ రూ .20,850 వద్ద లభిస్తుంది, మరియు YES బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డు EMI పై 10% మరియు SBI కార్డు EMI పై 5% తగ్గింపు పొందవచ్చు. ఇది 3 స్టార్ తో వస్తుంది మరియు మంచి స్పేస్ తీసుకొస్తుంది. (LINK)
వర్ల్పూల్ 245 ఎల్ 2 స్టార్ ఫ్రాస్ట్-ఫ్రీ మల్టీ-డోర్ రిఫ్రిజిరేటర్
ఈ ఫ్రాస్ట్-ఫ్రీ మల్టీ-డోర్ రిఫ్రిజిరేటర్ రూ .17,990 వద్ద లభిస్తుంది, ఇది 245 లీటర్ల పరిమాణంలో వస్తుంది. మీరు EMI పై YES క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, మీరు 5% డిస్కౌంట్ పొందవచ్చు. (LINK)