అమెజాన్ సమ్మర్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న సింగల్ డోర్ ఫ్రిడ్ లు
అమెజాన్ 2022 సమ్మర్ సేల్ ను ప్రకటించింది
అమెజాన్ సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్ట్ పేరుతో ఈ సేల్ ను ప్రకటించింది
ఈ సేల్ నుండి మంచి ఆఫర్లను అందించింది
అమెజాన్ 2022 సమ్మర్ సేల్ ను ప్రకటించింది. సమ్మర్ అప్లయన్సెస్ సేల్ పేరుతో తీసుకొచ్చిన ఈ సేల్ ఫిబ్రవరి 16 నుండి ఫిబ్రవరి 20 వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. రానున్న వేసవి మంచి ఫ్రిడ్జ్ కొనాలని చూస్తున్న వారికి ఈ సేల్ నుండి మంచి ఆఫర్లను అందించింది. అందుకే, మంచి డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ సింగల్ డోర్ ఫ్రిడ్జ్ డీల్స్ ఈరోజు అందిస్తున్నాను.
SurveyBank Offer: ఈ ఫ్రిడ్జ్ లను HDFC కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ మరియు మరిన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
1. Whirlpool 190 L 2 Star Direct-Cool
Deal Price: Rs 13,490
ఈ వర్ల్ పూల్ రిఫ్రిజిరేటర్ ఈరోజు 25% డిస్కౌంట్ తో అమెజాన్ సేల్ నుండి కేవలం రూ.13,490 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ఫ్రిడ్జ్ 190 లీటర్లు మరియు 2 స్టార్ రేటింగ్ తో వస్తుంది. అంతేకాదు, కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది మరియు అడుగున డ్రాయర్ కూడా వుంది. Buy From Here
2. Whirlpool 190 L 4 Star Inverter Direct-Cool
Deal Price: Rs 15,740
ఈ Whirlpool రిఫ్రిజిరేటర్ అమెజాన్ సమ్మర్ సేల్ నుండి కేవలం రూ.15,740 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అదనంగా, ఈ ఫ్రిడ్జ్ పైన 2,000 రూపాయల కూపన్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఈ వర్ల్ పూల్ ఫ్రిడ్జ్ 190 లిట్టర్లు, ఇన్వర్టర్ టెక్ మరియు 4 స్టార్ రేటింగ్ తో వస్తుంది. కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ పవర్ కట్స్ టైం లో 9 గంటల చల్లగా ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల కూడా గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది మరియు అడుగున డ్రాయర్ కూడా వుంది. Buy From Here
3. LG 190 L 4 Star Inverter Direct-Cool
Deal Price: Rs 15,990
మీరు ఈ ఎల్జీ రిఫ్రిజిరేటర్ ను ఈ అమెజాన్ సేల్ నుండి 26% డిస్కౌంట్ ఆఫర్ లతో పొందవచ్చు. ఈ అఫర్ ద్వారా మీరు ఈ ఫ్రిడ్జ్ ని కేవలం రూ .15,990 కు కొనుగోలు చేయవచ్చు. ఈ LG సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ 190 లిట్టర్లు మరియు 4 స్టార్ రేటింగ్ తో వస్తుంది. కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల కూడా గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది మరియు అడుగున డ్రాయర్ కూడా వుంది. Buy From Here
4. Samsung 192 L Direct Cool Single
Deal Price: Rs 14,590
అమెజాన్ సేల్ నుండి మీరు ఈ ఫ్రిడ్జ్ ని కేవలం 14,590 రూపాయలకు పొందవచ్చు. అదనంగా, ఈ ఫ్రిడ్జ్ పైన 750 రూపాయల కూపన్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఈ సాంసంగ్ ఫ్రిడ్జ్ 190 లిట్టర్లు మరియు 2 స్టార్ రేటింగ్ తో వస్తుంది. కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ పవర్ కట్స్ టైం లో 9 గంటల చల్లగా ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల కూడా గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది మరియు అడుగున డ్రాయర్ కూడా వుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile