అమెజాన్ సేల్ నుండి ఈ ఫ్రిడ్జ్ ల పైన భారీ డీల్స్ అందుకోండి..!!
అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈ అర్ధరాత్రితో ముగుస్తుంది
Amazon సేల్ నుండి ఫ్రిడ్జ్ లను చాలా చవక ధరకే అందుకోవచ్చు
చవక ధరకే లభిస్తున్న బెస్ట్ ఫ్రిడ్జ్ డీల్స్
అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈ అర్ధరాత్రితో ముగుస్తుంది. ఈ సేల్ నుండి అందించిన డిస్కౌంట్ ల ద్వారా ఫ్రిడ్జ్ లను చాలా చవక ధరకే అందుకోవచ్చు. ఈరోజుతో ముగియనున్న ఈ సేల్ నుండి చవక ధరకే లభిస్తున్న బెస్ట్ ఫ్రిడ్జ్ డీల్స్ లిస్ట్ ఇక్కడ అందించాను. బడ్జెట్ ధరలో సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కోసం చూస్తున్న వారు ఈ ఫ్రిడ్జ్ డీల్స్ ఒకసారి చూడవచ్చు.
SurveyBank Offer: ఈ ఫ్రిడ్జ్ లను ICICI మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ మరియు మరిన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
1. Samsung 192 L 2 Star Direct Cool
MRP : Rs 14,990
అఫర్ ధర : Rs 13,190
ఈ శామ్సంగ్ రిఫ్రిజిరేటర్ ఈరోజు 12% డిస్కౌంట్ తో అమెజాన్ సేల్ నుండి కేవలం రూ.13,190 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ఫ్రిడ్జ్ 190 లీటర్లు మరియు 2 స్టార్ రేటింగ్ తో వస్తుంది. అంతేకాదు, కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది. Buy From Here
2. Whirlpool 190 L 3 Star Direct-Cool
MRP : Rs 14,400
అఫర్ ధర : Rs 12,490
ఈ Whirlpool రిఫ్రిజిరేటర్ అమెజాన్ సేల్ నుండి కేవలం రూ.12,490 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ వర్ల్ పూల్ ఫ్రిడ్జ్ 190 లిట్టర్ల కెపాసిటీ మరియు 3 స్టార్ రేటింగ్ తో వస్తుంది. కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ పవర్ కట్స్ టైం లో 9 గంటల చల్లగా ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల కూడా గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది మరియు అడుగున డ్రాయర్ కూడా వుంది. Buy From Here
3. LG 190 L 3 Star Inverter Direct-Cool
MRP : Rs 18,899
అఫర్ ధర : Rs 13,990
మీరు ఈ ఎల్జీ రిఫ్రిజిరేటర్ ను ఈ అమెజాన్ సేల్ నుండి 26% డిస్కౌంట్ మరియు 750 రూపాయల అమెజాన్ కూపన్ ఆఫర్ లతో పొందవచ్చు. ఈ అఫర్ ద్వారా మీరు ఈ ఫ్రిడ్జ్ ని మరింత చవక ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ LG సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కంప్రెసర్ పైన 5 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల కూడా గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile