అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి టీవీల పైన భారీ ఆఫర్లు అందుకోండి

HIGHLIGHTS

అమెజాన్ ప్రైమ్ డే సేల్

టీవీల పైన భారీ ఆఫర్లు అందుకోండి

అప్లయన్సెస్ పైన గరిష్టంగా 65% వరకూ భారీ డిస్కౌంట్

అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి టీవీల పైన భారీ ఆఫర్లు అందుకోండి

అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి టీవీల పైన భారీ ఆఫర్లు అందుకోండి. ఈ సేల్ నుండి టీవీల పైన భారీ ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 26 మరియు 27 తేదీలలో అందుబాటులో ఉంటుంది. ఈ అమెజాన్ సేల్ నుండి టీవీలు మరియు అప్లయన్సెస్ పైన గరిష్టంగా 65% వరకూ భారీ డిస్కౌంట్ తో పాటుగా మరిన్ని లాభాలను ఇవ్వనున్నట్లు అమెజాన్ ఇప్పటినుండే ఉరిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అమెజాన్ ప్రైమ్ డే సేల్ రోజున కొత్త ప్రోడక్ట్స్ ను కూడా లాంచ్ చేస్తోంది. ఈ సేల్ సమయంలో LG, IFB, Sony మరియు Whirlpool వంటి ప్రముఖ బ్రాండ్స్ నుండి ప్రోడక్ట్స్ లాంచ్ అవుతున్నట్లు వెల్లడించింది. ఈ సేల్ నుండి వాషింగ్ మెషీన్స్ పైన భారీ డిస్కౌంట్ అఫర్ చేయనుంది. కేవలం 6,999 రూపాయల స్టార్టింగ్ ధర నుండే వాషింగ్ మెషీన్స్ అఫర్ చేస్తున్నట్లు కూడా అమెజాన్ ఆన్లైన్ ప్లాట్ఫారం నుండి ప్రకటించింది.

ఇవి మాత్రమే కాదు, ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి LED టీవీల పైన గరిష్టంగా 65% డిస్కౌంట్ అఫర్ చేస్తున్నట్లు కూడా మైక్రో సైట్ పేజ్ ద్వారా ప్రకటించింది. అంటే, Sony, LG, Samsung, Xiaomi మరియు మరిన్ని టాప్ బ్రాండెడ్ టీవీలను చాలా తక్కువ ధరకే అందుకోవచ్చు. ఈ అమెజాన్ సేల్ నుండి ప్రోడక్ట్స్ కొనుగోలు చేసే HDFC బ్యాంక్ కస్టమర్లకు 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo