35 వేల వరకూ డిస్కౌంట్!! అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి ల్యాప్ టాప్స్ పైన భారీ డిస్కౌంట్

HIGHLIGHTS

Amazon Prime Day సేల్ వచ్చేసింది

ప్రైమ్ డే సేల్ చాలా డీల్స్ తీసుకొస్తోంది

ల్యాప్ టాప్ ని చాలా తక్కువ ధరకే అందుకోవచ్చు

చాలా కాలంగా అమెజాన్ ప్రైమ్ మెంబెర్స్ ఎదురు చూస్తున్న Amazon Prime Day సేల్ వచ్చేసింది. ప్రైమ్ డే సేల్ చాలా డీల్స్ తీసుకొస్తోంది. ఈ అమెజాన్ సేల్ నుండి ప్రైమ్ మెంబర్స్ కి అఫర్ చేయనున్న బెస్ట్ డీల్స్ ఒక్కొక్కటిగా ప్రకటిస్తోంది. ఈ సేల్ నుండి ల్యాప్ టాప్ ని చాలా తక్కువ ధరకే అందుకోవచ్చు. ఎందుకంటే, ల్యాప్ టాప్స్ పైన గరిష్టంగా 35 వేల రూపాయల వరకూ అతిభారీ ఇస్తున్నట్లు ప్రకటించింది.

ఇది మాత్రమే కాదు చాలా ప్రోడక్ట్స్ పైన భారీ డిస్కౌంట్ మరియు ఇతర ఆకర్షణీయమైన డీల్స్ ని కూడా అఫర్  చేయనుంది. కేవలం జూలై 26 మరియు 27 వతేది రెందు రోజులు మాత్రమే జరగనున్న ఈ సేల్ కొనుగోలుదారులకు మంచి లాభాలను అంధిస్తుంది. టీవీలు, వాషింగ్ మెషీన్స్ మరియు స్మార్ట్ ఫోన్స్ పైన మంచి ఆఫర్లను ప్రైమ్ సభ్యులు అందుకోవచ్చు. HDFC బ్యాంక్ కార్డ్స్ ద్వారా వస్తువులను కొనేవారు 10% అధనపు డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు.

ఇక స్మార్ట్ ఫోన్ డీల్స్ విషయానికి వస్తే, లేటెస్ట్ మరియు బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ల పైన గరిష్టంగా 40% వరకూ డిస్కౌంట్ ని అఫర్ చేస్తున్నట్లు కూడా మైక్రో సైట్ ద్వారా టీజింగ్ చేస్తోంది. అప్లయన్సెస్ పైన కూడా 65% వరకూ డిస్కౌంట్ అందుకోవచ్చు. అమెజాన్ ఫ్యాషన్ నుండి గరిష్టంగా 80% డిస్కౌంట్, డైలీ ఎషన్షియల్స్ పైన 20% నుండి 60% డిస్కౌంట్ ని కూడా అఫర్ చేయనుంది.          

"అమెజాన్ తన Prime Day సేల్ ని జూలై 26, 2021 నుండి జూలై 27, 2021 వరకూ ప్రకటించింది. ఈ సేల్ ప్రైమ్ మెంబెర్స్ కోసం మాత్రమే నిర్వహిస్తుంది మరియు స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, అమెజాన్ డివైజెస్, హోమ్ అప్లయన్సెస్, గృహోపకరణాలు, ఫ్యాషన్ & amp; బ్యూటీ, హోమ్ & amp; కిచెన్, ఫర్నిచర్ సహా అన్ని కేటగిరీలలో ప్రైమ్ డే అద్భుతమైన డీల్స్ తెస్తుంది."

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :