అమెజాన్ నుండి ఈరోజు లభిస్తున్న బెస్ట్ వాషింగ్ మెషిన్ డీల్స్.!
అమెజాన్ నుండి ఈరోజు లభిస్తున్న బెస్ట్ వాషింగ్ మెషిన్ డీల్స్
ఈరోజు అమెజాన్ చాలా వాషింగ్ మెషిన్స్ పైన గొప్ప డీల్స్ మరియు ఆఫర్లను అందిస్తోంది
సెమీ, ఫుల్లీ ఆటొమ్యాటిక్ మరియు ఫ్రెంట్ లోడ్ వాషింగ్ మెషీన్ డీల్స్
మీ ఇంటికి తగిన వాషింగ్ మెషిన్ కొనాలని ఆలోచూస్తున్నారా? అయితే, అమెజాన్ నుండి ఈరోజు లభిస్తున్న బెస్ట్ వాషింగ్ మెషిన్ డీల్స్ పైన ఒక లుక్కేయండి. ఈరోజు అమెజాన్ చాలా వాషింగ్ మెషిన్స్ పైన గొప్ప డీల్స్ మరియు ఆఫర్లను అందిస్తోంది. వీటిలో, సెమీ ఆటొమ్యాటిక్, ఫుల్లీ ఆటొమ్యాటిక్ టాప్ లోడ్ మరియు ఫ్రెంట్ లోడ్ వాషింగ్ మెషీన్స్ వున్నాయి. అందుకే, ఈ బెస్ట్ వాషింగ్ మెషిన్ డీల్స్ మీకోసం అందిస్తున్నాను.
SurveySamsung 6.0 Kg 5 Star Semi-Automatic
అఫర్ ధర : రూ. 8,990
Samsung బ్రాండ్ నుండి వచ్చిన ఈ సెమీ ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్ 700 స్పిన్ rpm సామర్హ్ద్యం కలిగి ఉంటుంది. ఈ టాప్ లోడింగ్ సెమి ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్ పవర్ ఫుల్ మోటార్ తో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ నుండి ఈరోజు 1,000 డిస్కౌంట్ తో కేవలం రూ. 8,990 రూపాయలకే లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ పైన HDFC బ్యాంక్ 10% డిస్కౌంట్ అఫర్ కూడా వర్తిస్తుంది. Buy From Here
Whirlpool 6 Kg 5 Star Top load
అఫర్ ధర : రూ.13,990
ఈ Whirlpool టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 12 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ మోటార్ పైన 5 సంవత్సరాల వారెంటీతో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ నుండి 17% డిస్కౌంట్ తో కేవలం Rs. 13,990 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ పైన HDFC బ్యాంక్ 10% డిస్కౌంట్ అఫర్ కూడా వర్తిస్తుంది. Buy From Here
Godrej 6.5 Kg Fully-Automatic
అఫర్ ధర : రూ. 12,990
Godrej నుండి వచ్చిన ఈ ఫుల్లీ ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్ 700 స్పిన్ rpm సామర్హ్ద్యం కలిగి ఉంటుంది. ఈ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ మోటార్ పైన 10 సంవత్సరాల వారెంటీని కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ నుండి ఈరోజు 34% డిస్కౌంట్ రేటుతో లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ పైన HDFC బ్యాంక్ 10% డిస్కౌంట్ అఫర్ కూడా వర్తిస్తుంది. Buy From Here
Amazon Basics 6 Kg Front Load
అఫర్ ధర : రూ.17,490
1000 స్పిన్ rpm సామర్హ్ద్యం గల ఈ ఫుల్లీ ఆటొమ్యాటిక్ ఫ్రెంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 23 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ నుండి ఈరోజు 69% డిస్కౌంట్ తో కేవలం Rs. 17,490 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ పైన HDFC బ్యాంక్ 10% డిస్కౌంట్ అఫర్ కూడా వర్తిస్తుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile