అమెజాన్ సేల్ బెస్ట్ అఫర్: రూ.3200 ఖర్చుతోనే మీ TV ని కంప్యూటర్ గా మార్చుకోవచ్చు

HIGHLIGHTS

మీ ఇంట్లో వున్న టీవీ కంప్యూటర్ గా మారిపోతే ఎలా ఉంటుంది

క్స్ ట్రా హ్యాపినెస్ డేస్ సేల్

కేవలం రూ.3200 తో మీ టీవీని కంప్యూటర్ గా మార్చుకోవచ్చు

మీ ఇంట్లో వున్న టీవీ చాలా తక్కువ ఖర్చుతో ఒక కంప్యూటర్ గా మారిపోతే ఎలా ఉంటుంది. ఈ ఆలోచన బాగుంది అనుకుంటున్నారా?. కేవలం రూ.3200 తో మీ టీవీని కంప్యూటర్ గా మార్చుకోవచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఎక్స్ ట్రా హ్యాపినెస్ డేస్ సేల్ నుండి చాలా తక్కువ ధరకు లభిస్తున్న అల్ట్రా థిన్ క్లయింట్ మినీ PC తో మీ ఇంట్లో ఉన్న LCD లేదా LED ని మీ పిల్లలకు సరిపడే కంప్యూటర్ గా మార్చుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలశ్యం పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.

Green VDI 120 Ultra Thin Client మినీ PC ప్రస్తుతం అమెజాన్ సేల్ నుండి 54% డిస్కౌంట్ తో కేవలం సగం ధరకే అమ్ముడవుతోంది. ఇది ఒక Low Budget మరియు తక్కువ సమర్థ్యం గల మినీ కంప్యూటర్. ఇది మీ పిల్లలకు కంప్యూటర్ గురించి నాలెడ్జ్ అందివ్వడానికి సరిపోతుంది. ఈ మినీ PC ప్రస్తుతం కేవలం రూ. 3,200 రూపాయల అతితక్కువ ధరకే లభిస్తోంది. Buy From Here

Green VDI 120: స్పెక్స్

ఈ మినీ కంప్యూటర్ 1.20GHz A20 డ్యూయల్ కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇందులో కేవలం 512MB ర్యామ్ మరియు 4GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ఈ కంప్యూటర్ Windows&Linux OS లకు సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ టీవీకి కనెక్ట్ చేసుకోవడానికి 1HDMI మరియు 1VGA పోర్ట్ ఉంటాయి. కీ బోర్డు, మౌస్ కనెక్ట్ చేసుకునేందుకు 3 USB 2.0 పోర్ట్స్ కూడా వున్నాయి. ఆడియో కోసం 1 మైక్రో ఫోన్ జాక్ మరియు 1 స్పీకర్ జాక్ కూడా వుంది. ముఖ్యంగా ఈ ప్రోడక్ట్ రెండు సంవత్సరాల వారంటీతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :