అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ డబుల్ డోర్ ఫ్రిజ్ డీల్స్

HIGHLIGHTS

అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి ఫ్రిడ్జ్ ల పైన భారీ డీల్స్ ప్రకటించింది

బ్రాడెడ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ను చాలా తక్కువ ధరకే పొందవచ్చు

పెద్ద ఫ్యామిలీ కోసం సరైన ధరలో ఒక మంచి ఫ్రిడ్జ్

అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ డబుల్ డోర్ ఫ్రిజ్ డీల్స్

అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి ఫ్రిడ్జ్ ల పైన భారీ డీల్స్ ప్రకటించింది. ఈ ఫినాలే సేల్ నుండి బ్రాడెడ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ను భారీ డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే పొందవచ్చు.  మీ ఫ్యామిలీ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా బడ్జెట్ ధరలో బిగ్ డబుల్ డోర్ ఫ్రీడ్జ్ ను ఈ సేల్ నుండి పొందవచ్చు. అందుకే, మీడియం లేదా పెద్ద ఫ్యామిలీ కోసం సరైన ధరలో ఒక మంచి ఫ్రిడ్జ్ ఆఫర్లను ఇక్కడ అందిస్తున్నాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Haier 258 L 3 Star Double Door

అఫర్ ధర : Rs.22,790

Haier యొక్క ఈ 258 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిజ్ 3 స్టార్స్ తో వస్తుంది. అయినా కూడా ఎనర్జీ సేవింగ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫ్రిజ్ చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. ఇది స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ప్రస్తుతం, ఈ ఫ్రిజ్ కేవలం 22,790 రూపాయల ధరకే అమెజాన్ సేల్ నుండి లభిస్తోంది. Buy From Here

LG 260L 3 Star Double Door

అఫర్ ధర: Rs.24,990

LG యొక్క ఈ 260 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిజ్ 3 స్టార్స్ తో వస్తుంది. అయినా కూడా ఎనర్జీ సేవింగ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫ్రిజ్ చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. ఇది స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ప్రస్తుతం, ఈ ఫ్రిజ్ కేవలం 27,090 రూపాయల ధరకే అమెజాన్ లో లభిస్తోంది. Buy From Here

Samsung 253L 2 Star Inverter

అఫర్ ధర : Rs.24,990

శాంసంగ్ యొక్క ఈ 253 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిజ్ 2 స్టార్స్ తో వస్తుంది. అయినా కూడా ఎనర్జీ సేవింగ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫ్రిజ్ చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. ఇది స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది మరియు ఇది 3 ఇన్ 1 కన్వర్టబుల్ ఫ్రిడ్జ్. ప్రస్తుతం, అమెజాన్ సేల్ నుండి ఈ ఫ్రిజ్ కేవలం 24,990 రూపాయల ధరకే లభిస్తోంది. Buy From Here

Panasonic 307 L 3 Star 6-Stage

అఫర్ ధర : Rs.28,990

Panasonic యొక్క ఈ 307 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిజ్ 3 స్టార్స్ తో వస్తుంది. కానీ మంచిగా ఎనర్జీ సేవింగ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫ్రిజ్ చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. ఇది స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది మరియు ఇది 6-స్టేజ్ ఇన్వర్టర్ ఫ్రిడ్జ్. ప్రస్తుతం, ఈ ఫ్రిజ్ కేవలం 28,990 రూపాయల ధరకే అమెజాన్ సేల్ నుండి లభిస్తోంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo