అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ డబల్ డోర్ ఫ్రిజ్ డీల్స్

HIGHLIGHTS

డబుల్ డోర్ ఫ్రిడ్జ్ పైన భారీ డిస్కౌంట్

బడ్జెట్ ధరలో మంచి డోర్ ఫ్రిడ్జ్

మీడియం లేదా పెద్ద ఫ్యామిలీ కోసం సరైన ధరలో మంచి ఫ్రిడ్జ్

అమెజాన్ హ్యాపినెస్ అప్గ్రేడ్ డేస్ సేల్ అనేకమైన ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ తీసుకొచ్చింది. ఈ సేల్ నుండి మంచి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ భారీ డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. చల్లని నీరు, జ్యూస్, కూల్ డ్రింక్స్ తో పాటుగా మీ కూరగాయలను తాజాగా ఉంచాలంటే మీ ఇంట్లో ఫ్రిజ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒక పెద్ద ఫ్యామిలీ కోసం కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా బడ్జెట్ ధరలో  మంచి ఫ్రీడ్జ్ ను ఈ సేల్ నుండి పొందవచ్చు. అందుకే, మీడియం లేదా పెద్ద ఫ్యామిలీ కోసం సరైన ధరలో ఒక మంచి ఫ్రిడ్జ్ ఆఫర్లను ఇక్కడ అందిస్తున్నాను.

Samsung 253L 2 Star Inverter

అఫర్ ధర : Rs.24,990

శాంసంగ్ యొక్క ఈ 253 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిజ్ 2 స్టార్స్ తో వస్తుంది. అయినా కూడా ఎనర్జీ సేవింగ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫ్రిజ్ చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. ఇది స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది మరియు ఇది 3 ఇన్ 1 కన్వర్టబుల్ ఫ్రిడ్జ్. ప్రస్తుతం, అమెజాన్ సేల్ నుండి ఈ ఫ్రిజ్ కేవలం 24,990 రూపాయల ధరకే లభిస్తోంది. Buy From Here

Panasonic 307 L 3 Star 6-Stage

అఫర్ ధర : Rs.29,990

Panasonic యొక్క ఈ 307 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిజ్ 3 స్టార్స్ తో వస్తుంది. కానీ మంచిగా ఎనర్జీ సేవింగ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫ్రిజ్ చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. ఇది స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది మరియు ఇది 6-స్టేజ్ ఇన్వర్టర్ ఫ్రిడ్జ్. ప్రస్తుతం, ఈ ఫ్రిజ్ కేవలం 29,990 రూపాయల ధరకే అమెజాన్ సేల్ నుండి లభిస్తోంది. Buy From Here

Haier 258 L 3 Star Double Door

అఫర్ ధర : Rs.22,990

Haier యొక్క ఈ 258 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిజ్ 3 స్టార్స్ తో వస్తుంది. అయినా కూడా ఎనర్జీ సేవింగ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫ్రిజ్ చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. ఇది స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ప్రస్తుతం, ఈ ఫ్రిజ్ కేవలం 22,990 రూపాయల ధరకే అమెజాన్ సేల్ నుండి లభిస్తోంది. Buy From Here

LG 260L 3 Star Double Door

అఫర్ ధర: Rs.27,090

LG యొక్క ఈ 260 లీటర్ల ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిజ్ 3 స్టార్స్ తో వస్తుంది. అయినా కూడా ఎనర్జీ సేవింగ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫ్రిజ్ చాలా వేగంగా లోపల వస్తువులను చల్ల బరుస్తుంది. ఇది స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ప్రస్తుతం, ఈ ఫ్రిజ్ కేవలం 27,090 రూపాయల ధరకే అమెజాన్ లో లభిస్తోంది. Buy Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :