చవక ధరలో టాప్ లోడ్ Washing Machine డీల్స్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్.!
Washing Machine డీల్స్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి భారీ Washing Machine డీల్స్ అందించింది
ఈరోజు ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు సైతం చవక ధరకే లభిస్తున్నాయి
చవక ధరలో టాప్ లోడ్ Washing Machine డీల్స్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్. అదేమిటంటే, అమెజాన్ ఇండియా తీసుకు వచ్చిన పండుగ సేల్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ నుంచి భారీ Washing Machine డీల్స్ అందించింది. అమెజాన్ అందించిన ఈ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈరోజు ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు సైతం చవక ధరకే లభిస్తున్నాయి. అందుకే, అమెజాన్ ఈరోజు ఆఫర్ చేస్తున్న టాప్ బెస్ట్ వాషింగ్ మెషిన్ డీల్స్ ను మీకోసం అందిస్తున్నాం.
Surveyఅమెజాన్ సేల్ Washing Machine డీల్స్
అమెజాన్ ఈరోజు చాలా వాషింగ్ మెషీన్ల పై గొప్ప డిస్కౌంట్ ఆఫర్లను అందించింది. ఇందులో టాప్ బెస్ట్ 3 టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ డీల్స్ ఈరోజు చూద్దాం. అలాగే, ఇక్కడ అందించిన Buy లింక్ పైన క్లిక్ చేసి ఈ వాషింగ్ మెషిన్ లను నేరుగా అమెజాన్ నుంచి ఆఫర్ ధరకే కొనుగోలు చేయవచ్చు.

Whirlpool 7 Kg 5 Star
ఆఫర్ ధర : రూ. 13,040
ఈ వర్ల్పూల్ వాషింగ్ మిషన్ ను ఈరోజు చాలా చవక ధరకి పొందవచ్చు. రూ. 14,790 ధరతో లిస్ట్ అయిన ఈ వాషింగ్ మిషన్ ను రూ. 750 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,000 రూపాయల SBI డెబిట్ కార్డ్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో రూ. 13,040 ఆఫర్ ధరకి పొందవచ్చు. ఈ వాషింగ్ మిషన్ 7 సంవత్సరాల వారంటీ కలిగిన మోటార్ మరియు 12 వాష్ ప్రోగ్రామ్స్ తో వస్తుంది. Buy From Here
Samsung 7 kg 3 Star
ఆఫర్ ధర : రూ. 13,540
ఈ శామ్సంగ్ 3 స్టార్ వాషింగ్ మిషన్ 27% డిస్కౌంట్ తో రూ. 15,290 ధరతో లిస్ట్ అయ్యింది. ఈ వాషింగ్ మిషన్ పైన రూ. 750 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,000 రూపాయల SBI డెబిట్ కార్డ్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అమెజాన్ జత చేసింది. ఈ ఆఫర్స్ తో ఈ వాషింగ్ మిషన్ ను రూ. 13,540 ఆఫర్ ధరకి అందుకోవచ్చు. ఈ వాషింగ్ మిషన్ 6 వాష్ ప్రోగ్రామ్స్ మరియు డైమండ్ డ్రమ్ తో వస్తుంది. Buy From Here
Also Read: Flipkart BBD Sale నుంచి భారీ డిస్కౌంట్ తో 20 వేల ధరలో లభిస్తున్న పెద్ద QLED Smart Tv లు ఇవే.!
Haier 6.0 Kg 5 Star
ఆఫర్ ధర : రూ. 10,690
ఈ హైయర్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ ఈరోజు 10 వేల బడ్జెట్ ధరలో లభిస్తుంది. 48% భారీ డిస్కౌంట్ తో రూ. 11,990 ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ అయిన ఈ వాషింగ్ మెషిన్ రూ. 300 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,000 రూపాయల SBI బ్యాంక్ డెబిట్ కార్డ్ ఆఫర్ తో ఈ ధరకు లభిస్తుంది. ఈ హైయర్ వాషింగ్ మెషిన్ 10 సంవత్సరాల వారంటీ కలిగిన మోటర్ మరియు 8 వాష్ ప్రోగ్రామ్స్ తో వస్తుంది. Buy From Here
Disclaimer: ఈ ఆర్టికల్ అమెజాన్ సేల్ లింక్స్ ను కలిగి వుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile