OnePlus Pad Go పై అమెజాన్ మెగా టాబ్లెట్ డేస్ సేల్ బిగ్ డీల్స్.!

HIGHLIGHTS

అమెజాన్ మెగా టాబ్లెట్ డేస్ సేల్ నుంచి బిగ్ డీల్స్ అందించింది

ఈ సేల్ నుంచి OnePlus Pad Go పై భారీ డీల్స్ అందించింది

వన్ ప్లస్ లేటెస్ట్ టాబ్లెట్ ను చాలా చవక ధరకు అందుకునే ఛాన్స్

OnePlus Pad Go పై అమెజాన్ మెగా టాబ్లెట్ డేస్ సేల్ బిగ్ డీల్స్.!

OnePlus Pad Go పై అమెజాన్ మెగా టాబ్లెట్ డేస్ సేల్ నుంచి బిగ్ డీల్స్ అందించింది. నిన్నటి నుంచి మోహెడ్లైనా ఈ సేల్ రేపటితో ముగుస్తుంది. ఈ సేల్ నుంచి వన్ ప్లస్ లేటెస్ట్ టాబ్లెట్ ను చాలా చవక ధరకు అందుకునే ఛాన్స్ అందించింది. అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ టాబ్లెట్ డీల్ పై ఒక్క లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus Pad Go : ఆఫర్

వన్ ప్లస్ బడ్జెట్ టాబ్లెట్ ప్యాడ్ గో ఈరోజు అమెజాన్ సేల్ నుంచి మంచి ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ టాబ్లెట్ రూ. 19,999 రూపాయల ప్రైస్ తో మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ వన్ ప్లస్ టాబ్లెట్ ఈరోజు రూ. 3,000 డిస్కౌంట్ తో అమెజాన్ సేల్ నుంచి రూ. 16,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ అయ్యింది.

OnePlus Pad Go Deals

పైన తెలిపిన డిస్కౌంట్ కాకుండా ఈ టాబ్లెట్ పై రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ పొందే బ్యాంక్ ఆఫర్లు కూడా జత చేసింది. ఈ వన్ ప్లస్ టాబ్లెట్ ను అమెజాన్ సేల్ నుంచి RBL మరియు OneCard క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ ఈ రూ. 2,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ వన్ ప్లస్ టాబ్లెట్ కేవలం రూ. 14,999 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here

Also Read: Smart Tv: భారీ డిస్కౌంట్ తో కేవలం 6 వేల బడ్జెట్ లోనే 32 ఇంచ్ స్మార్ట్ టీవీ అందుకోండి.!

OnePlus Pad Go : ఫీచర్స్

ఈ వన్ ప్లస్ టాబ్లెట్ 11.35 ఇంచ్ ReadFit ఐ కేర్ LCD స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 2.4K రిజల్యూషన్ మరియు 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ మీడియాటెక్ Helio G99 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా 8GB RAM తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ 7.5 మందంతో చాలా సన్నగా మరియు ఆకట్టుకునే డిజైన్ తో వస్తుంది.

వన్ ప్లస్ ప్యాడ్ గో టాబ్లెట్ Dolby Atmos సపోర్ట్ కలిగిన క్వాడ్ స్పీకర్ సిస్టం కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ 8000 mAh బిగ్ బ్యాటరీ మరియు 33W SUPERVOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ వన్ ప్లస్ టాబ్లెట్ కేవలం Wi-Fi పై మాత్రమే పని చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo