JBL Music Week Sale: రూ.8 వేలకే 200W వైర్ లెస్ సబ్ ఉఫర్ సౌండ్ బార్

HIGHLIGHTS

జేబిఎల్ మ్యూజిక్ వీక్ సేల్

3 నెలల Prime సబ్ స్క్రిప్షన్ ఉచితం

ట్రిపుల్ బెనిఫిట్స్

JBL Music Week Sale: రూ.8 వేలకే 200W వైర్ లెస్ సబ్ ఉఫర్ సౌండ్ బార్

అమెజాన్ ఇండియా ఆన్లైన్ ప్లాట్ ఫారం నుండి జేబిఎల్ మ్యూజిక్ వీక్ సేల్ మొదలయ్యింది. జేబిఎల్ మ్యూజిక్ వీక్ సేల్ జూలై 9 నుండి జూలై 15 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ ను నుండి జేబిఎల్ హెడ్ ఫోన్, బ్లూటూత్ స్పీకర్లు మరియు సౌండ్ బార్స్ తో పాటుగా చాలా ప్రోడక్ట్స్ పైన భారీ డిస్కౌంట్  మరియు మరిన్ని లాభాలను అఫర్ చేస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అమెజాన్ ఇండియాలో ఈరోజు నుండి మొదలైన ఈ జేబిఎల్ మ్యూజిక్ వీక్ సేల్ నుండి ప్రోడక్ట్స్ కొనేవారికి అమెజాన్ ప్రైమ్ యెక్క 3 నెలల సబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అంతేకాదు, రూ.300 రూపాయల హర్మన్ కూపన్ మరియు రూ.100 రూపాయల ఫుడ్ కూపన్ ని కూడా అఫర్ చేస్తోంది. అంటే, ఈ జేబిఎల్ మ్యూజిక్ వీక్ సేల్ నుండి ప్రొడక్స్ట్ కొనేవారికి ట్రిపుల్ బెనిఫిట్స్ అందుతాయి.

ఈ జేబిఎల్ మ్యూజిక్ వీక్ సేల్ నుండి బెస్ట్ అఫర్ గా Infinity Sonic B200WL by Harman సౌండ్ బార్ ను చెప్పవచ్చు. ఈ సేల్ నుండి ఈ సౌండ్ బార్ పైన అందించిన డిస్కౌంట్ తరువాత కేవలం రూ.7,999 రూపాయలకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సౌండ్ మరియు హెవీ సౌండ్ అందించాగలదు.  ఇది 160W వైర్ లెస్ సబ్ ఉఫర్ తో వస్తుంది మరియు బ్లూటూత్, ఆప్టికల్, USB మరియు AUX వంటి మల్టి కనెక్టివిటీ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ Deep Bass సౌండ్ అందించగలదు. ఈ సేల్ నుండి ఈ సౌండ్ బార్ ను కొనాలనుకుంటే Buy Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo