ఈరోజు రాత్రి 12 గంటల నుండి Prime Members కోసం అమెజాన్ సేల్ యాక్సెస్ అందుతుంది

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2021

12 గంటల నుండి Prime Members కోసం స్టార్ట్ అవుతుంది

Prime Members కోసం అమెజాన్ యాక్సెస్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈరోజు రాత్రి 12 గంటల నుండి Prime Members కోసం స్టార్ట్ అవుతుంది . అంటే, అందరికంటే ఒకరోజు ముందు నుండే తన Prime Members కోసం అమెజాన్ యాక్సెస్ అందిస్తుంది. ఈ రోజు రాత్రి 12 గంటల నుండి ప్రైమ్ మెంబర్స్ ఈ సేల్ యాక్సెస్ పొందుతారు మరియు అందరికంటే ముందే అన్ని డీల్స్ గురించి తెలుసుకుంటారు. అమెజాన్ తీసుకొచ్చిన ఈ ఫెస్టివల్ సేల్ భారీ నుండి  డిస్కౌంట్ మరియు మరిన్ని డీల్స్ ని కొనుగోలుదారులకు అఫర్ చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ పండుగ సేల్ ని HDFC భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది మరియు ఈ సేల్ నుండి HDFC బ్యాంక్ యొక్క క్రెడిట్, డెబిట్ కార్డు లేదా EMI ద్వారా వస్తువులను కొనుగోలు చేసే వినియోగదారులకు 10% అధనపు డిస్కౌంట్ అఫర్ ను కూడా ప్రకటించింది.

ప్రతి సంవత్సరం కూడా అమెజాన్ పండుగ సమయంలో ఈ అమ్మకాన్ని ప్రారంభిస్తుంది. ల్యాప్ టాప్స్, హెడ్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ పైన గరిష్టంగా 70% వరకు తగ్గింపు ఈ సేల్ నుండి అందిస్తున్నట్లు ఇప్పటికే టీజింగ్ మొదలుపెట్టింది. అదనంగా, కొత్త ప్రోడక్ట్స్ లాంచ్, No Cost EMI మరియు కూపన్స్ వంటి మరిన్ని లాభాలను కూడా అందిస్తుంది. Check Offers Here

Amazon Great Indian Festival 2021 నుండి ఏమి ఆశించవచ్చు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి లేటెస్ట్ మొబైల్ ఫోన్స్, టీవీలు మరియు ఆడియో ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ ను ఆశించవచ్చు. ప్రతి సంవత్సరం మాదిరిగానే  ఎలక్ట్రానిక్స్ పైన మరిన్ని ఆఫర్లను అందించే అవకాశం వుంది.              

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :