Amazon Great Indian Festival Sale: భారీ డీల్స్ మరియు మరిన్ని ఆఫర్లతో వస్తోంది

HIGHLIGHTS

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 3వ తేది నుండి మొదలవుతుంది

బెస్ట్ డీల్స్ మరియు భారీ ఆఫర్లను తీసుకువస్తోంది

10% అధనపు డిస్కౌంట్ అఫర్ ను కూడా ప్రకటించింది

అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 3వ తేది నుండి మొదలవుతుంది. అమెజాన్ ప్రకటించిన ఈ ఫెస్టివల్ సేల్ అనేకమైన ప్రొడక్స్ట్ పైన బెస్ట్ డీల్స్ మరియు భారీ ఆఫర్లను తీసుకువస్తోంది. ఈ సేల్ నుండి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్, టీవీలు, మీ ఇంటికి అవసరమైన ప్రోడక్ట్స్ మరియు మరిన్ని వస్తువులపైన భారీ ఆఫర్లను అందిస్తుంది. అంతేకాదు, ప్రైమ్ మెంబెర్స్ కి ముందే ఈ సేల్ కోసం యాక్సెస్ అందుతుంది

ఈ పండుగ సేల్ ని HDFC భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది మరియు ఈ సేల్ నుండి HDFC బ్యాంక్ యొక్క క్రెడిట్, డెబిట్ కార్డు లేదా EMI ద్వారా వస్తువులను కొనుగోలు చేసే వినియోగదారులకు 10% అధనపు డిస్కౌంట్ అఫర్ ను కూడా ప్రకటించింది.

ప్రతి సంవత్సరం కూడా అమెజాన్ పండుగ సమయంలో ఈ అమ్మకాన్ని ప్రారంభిస్తుంది. ల్యాప్ టాప్స్, హెడ్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ పైన గరిష్టంగా 70% వరకు తగ్గింపు ఈ సేల్ నుండి అందిస్తున్నట్లు ఇప్పటికే టీజింగ్ మొదలుపెట్టింది. అదనంగా, కొత్త ప్రోడక్ట్స్ లాంచ్, No Cost EMI మరియు కూపన్స్ వంటి మరిన్ని లాభాలను కూడా అందిస్తుంది. Check Offers Here

Amazon Great Indian Festival 2021 నుండి ఏమి ఆశించవచ్చు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి లేటెస్ట్ మొబైల్ ఫోన్స్, టీవీలు మరియు ఆడియో ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ ను ఆశించవచ్చు. ప్రతి సంవత్సరం మాదిరిగానే  ఎలక్ట్రానిక్స్ పైన మరిన్ని ఆఫర్లను అందించే అవకాశం వుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :