అమెజాన్ సేల్ బెస్ట్ వాషింగ్ మెషిన్ డీల్స్

HIGHLIGHTS

బడ్జెట్ ధరలో ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వాషింగ్ మెషిన్ డీల్స్

పండుగ సీజన్ లో మంచి డిస్కౌంట్

మీ ఫ్యామిలీకి సరిపడే మరియు బడ్జెట్ ధరలోనే లభించే మంచి ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ కావాలా? అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి లభిస్తున్న ఈ వాషింగ్ మెషిన్ డీల్స్ ఒక్కసారి పరిశీలించండి. ఈ పండుగ సీజన్ లో మంచి డిస్కౌంట్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లను అందుకోవడానికి ఇదే సరైన సమయం. అంతేకాదు, చాలా చౌక ధరలో సొగసైన మరియు సమర్ధవంతమైన  Front Load వాషింగ్ మెషిన్ ను ఈ అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి అందుకోవచ్చు.

అంతేకాదు, సేఅమెజాన్ ల్ నుండి ఈ వాషింగ్ మెషీన్స్ ను బ్యాంక్ మరియు మరిన్ని ఇతర బెస్ట్ ఆఫర్లతో పొందవచ్చు మరియు మరింత  సేవింగ్ కూడా చేసుకోవచ్చు.   

IFB 6 kg 5 Star Front Loading

అఫర్ ధర : Rs.22,790

800 rpm సామర్హ్ద్యం గల ఈ IFB వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .26,390 రూపాయలు. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ప్రకటించిన 16% డిస్కౌంట్ తరువాత  ఇది Rs. 22,790 రూపాయల ధరతో అమ్ముడవుతోంది. Buy From Here

LG 6.0 Kg 5 Star Inverter Front Loading

అఫర్ ధర : Rs.26,490

1000 rpm సామర్థ్యం గల ఈ LG వాషింగ్ మెషిన్ 10 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs.33,990 రూపాయలు. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ప్రకటించిన 22% డిస్కౌంట్ తరువాత  ఇది Rs.26,490 రూపాయల డిస్కౌంట్ ధరతో సేల్ అవుతోంది . Buy From Here

Samsung 6.0 Kg  5 Star Front Loading

అఫర్ ధర : Rs.21,890

ఈ శామ్సంగ్ 5 స్టార్ వాషింగ్ మెషిన్ 10 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .26,900 రూపాయలు. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ప్రకటించిన 19% డిస్కౌంట్ తరువాత  ఇది Rs.21,890 ధరతో లభిస్తుంది.  Buy From Here

Bosch 6 kg Front Loading

అఫర్ ధర : Rs.27,509

1200 rpm సామర్థ్యం గల ఈ Bosch వాషింగ్ మెషిన్ మంచి వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs.34,090 రూపాయలు. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ప్రకటించిన 11% డిస్కౌంట్ తరువాత ఇది Rs.27,509 ధరతో లభిస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :