రేపటితో క్లోజ్ అవుతున్న అమేజాన్ సేల్: ఈ అద్భుతమైన ఆఫర్లు మిస్సవ్వకండి.!

HIGHLIGHTS

అమేజాన్ లేటెస్ట్ సేల్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ రేపటితో ముగుస్తుంది

చాలా ప్రోడక్ట్స్ పైన అమేజాన్ అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది

ఈరోజు అమేజాన్ నుండి గొప్ప డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ ప్రోడక్ట్స్

రేపటితో క్లోజ్ అవుతున్న అమేజాన్ సేల్: ఈ అద్భుతమైన ఆఫర్లు మిస్సవ్వకండి.!

అమేజాన్ లేటెస్ట్ సేల్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ రేపటితో ముగుస్తుంది. ఆగష్టు 4న ప్రారంభమైన ఈ సేల్ ఆగష్టు 8న, అంటే రేపటితో ముగుస్తుంది. అందుకే కాబోలు చాలా ప్రోడక్ట్స్ పైన అమేజాన్ అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్ నుండి మీరు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్  మొదలుకొని స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్ మరియు మరిన్ని ప్రోడక్ట్ లను భారీ ఆఫర్లతో పొందవచ్చు. అందుకే, ఈరోజు అమేజాన్ నుండి గొప్ప డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ ప్రోడక్ట్స్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. OnePlus Nord CE 2 Lite 5G

అఫర్ ధర : రూ. 17,999

ఈ వన్ ప్లస్ బడ్జెట్ ఫోన్ ఈరోజు డిస్కౌంట్ తో పాటుగా రూ. 750 రూపాయల కూపన్ ఆఫర్ల తో లభిస్తోంది. ఈ  అఫర్ తో ఈ ఫోన్ ను రూ. 17,249 రూపాయలకే లభిస్తుంది. SBI క్రెడిట్ కార్డ్ ఆఫర్ తో 10% అధనపు డిస్కౌంట్ ను ఈ ఫోన్ మీరు అందుకుంటారు. టోటల్ గా ఈ ఆఫర్లను అందుకుంటే అమేజాన్ సేల్ నుండి ఈ ఫోన్ చాలా తక్కువ ధరకే మీ సొంతం అవుతుంది. Buy From Here

2. Fire-Boltt Tank

అఫర్ ధర : రూ. 1,597

రగ్డ్ స్మార్ట్ వాచ్ ని అతి తక్కువ బడ్జెట్ ధరలో కొనాలనుకునే వారికి ఇది సరైన డీల్. ఫైర్ బోల్ట్ చవక ధరలో అందించిన ఈ కఠినమైన స్మార్ట్ వాచ్ ఎక్కువ ఫీచర్లతో తక్కువ ధరలో లభిస్తోంది ఈ అమేజాన్ సేల్ నుండి. ఈ స్మార్ట్ వాచ్ 123 Sports Mode, బ్లూటూత్ కాలింగ్, హార్ట్ రేట్ ట్రాకింగ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here

3. boAt AAVANTE Bar 3150D 260W 5.1

అఫర్ ధర : రూ. 10,999

10 వేల రూపాయల బడ్జెట్ ధరలో Dolby Audio మరియు Dolby Digital Plus సపోర్ట్ కలిగిన 5.1 సౌండ్ బార్ కొనాలనుకునే వారికీ ఈరోజు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి ఈ గొప్ప అఫర్ అందుబాటులో వుంది. ఈ బోట్ సౌండ్ బార్ 56% డిస్కౌంట్ మరియు SBI బ్యాంక్ 10% డిస్కౌంట్ ఆఫర్ల తో లభిస్తోంది. ఈ బోట్ సౌండ్ బార్ BT V5.0, AUX, USB, Optical మరియు HDMI(ARC) వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. అంతేకాదు, సపరేట్ సబ్ ఉఫర్, రెండు శాటిలైట్ స్పీకర్లతో గొప్ప 5.1 సరౌండ్ సౌండ్ అందిస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo