Vinayaka Chavithi పండుగ విషెస్ మరియు ఇమేజస్ తెలుగులో అందించాము.. మీకు నచ్చిన వారికి చేయవచ్చు.!
Vinayaka Chavithi పండుగ హడావిడి ఇప్పటికే ప్రతి ఊరు, ప్రతి వాడ వాడలా మొదలయ్యింది
‘‘గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా’’ నినాదంతో గణపతి మహారాజ్ ఊరేగింపు
వాట్సాప్ స్టేటస్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ కోసం అందమైన వినాయక చవితి శుభాకాంక్షలు
Vinayaka Chavithi పండుగ హడావిడి ఇప్పటికే ప్రతి ఊరు, ప్రతి వాడ వాడలా మొదలయ్యింది. ‘‘గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా’’ నినాదంతో గణపతి మహారాజ్ ని ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్టాపన కూడా చేశారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, జ్ఞానం మరియు విజయానికి ప్రతీక అయిన శ్రీ గణేశుని భక్తిశ్రద్ధలతో పూజించే పవిత్రమైన పండుగే ‘వినాయక చవితి’. ఈ రోజు గణపతిని ఇంటికి ఆహ్వానించి పూజలు చేయడంతో పాటు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు మరియు ఆత్మీయులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయడం ఆనవాయితీ. అందుకే మీకు సహాయంగా మీ వాట్సాప్ స్టేటస్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ లేదా వ్యక్తిగత మెసేజ్‌ల కోసం ఉపయోగించుకునేందుకు ఇక్కడ 30 అందమైన వినాయక చవితి శుభాకాంక్షలు అందిస్తున్నాం.
SurveyVinayaka Chavithi పండుగ విషెస్
విఘ్నాలు తొలగించి, విజయాలు అందించే శ్రీ వినాయకుడి ఆశీస్సులు మీకు మరియు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ .. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు!
జ్ఞానానికి ప్రతిరూపమైన గణనాథుడు మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు విజయాలు ఎల్లప్పుడూ నింపాలని కోరుకుంటూ.. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు!
మీ ప్రతి అడుగులో విజయం, ప్రతి పనిలో గణపతి అనుగ్రహం, ప్రతి రోజూ సంతోషం ఉండాలని కోరుకుంటూ.. శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు!
బొజ్జ గణపయ్య ఆశీస్సులతో మీ జీవితంలోని అన్ని విఘ్నాలు తొలగిపోయి, మీ కలలు అన్నీ సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు!
మోదక ప్రియుడైన గణపయ్య మీకు మంచి ఆరోగ్యం, అపారమైన ఆనందం మరియు అంతులేని విజయం మీకు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ .. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు!
గణపతి బప్పా మీ జీవితంలోని ప్రతి అడ్డంకిని తొలగించి, కొత్త అవకాశాలకు మార్గం చూపాలని కోరుకుంటూ.. వినాయక చవితి శుభాకాంక్షలు!
Vinayaka Chavithi విషెస్ ఇమేజస్

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
