అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఈ ఫ్రిడ్జ్ ల పైన భారీ డీల్స్ అందుకోండి..!!
అమెజాన్ సేల్ మూడవ రోజు కొన్ని ఫ్రిడ్జ్ ల పైన గొప్ప ఆఫర్లను అందించింది
మంచి డిస్కౌంట్ తో బ్రాండెడ్ ఫ్రిడ్జ్ ను తక్కువ ధరకే పొందవచ్చు
సేల్ నుండి డిస్కౌంట్ తో చవక ధరకే అందుబాటులో ఉన్న టాప్ ఫ్రిడ్జ్ డీల్స్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మూడవ రోజు కొన్ని ఫ్రిడ్జ్ ల పైన గొప్ప ఆఫర్లను అందించింది. మీ ఇంటికి తగిన ఫ్రిడ్జ్ కోసం చూస్తున్నట్లయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి మంచి డిస్కౌంట్ తో బ్రాండెడ్ ఫ్రిడ్జ్ ను తక్కువ ధరకే పొందవచ్చు. అందుకే,ఈరోజుతో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి డిస్కౌంట్ తో చవక ధరకే అందుబాటులో ఉన్న టాప్ ఫ్రిడ్జ్ డీల్స్ ఇక్కడ అందించాను.
SurveyBank Offer: ఈ ఫ్రిడ్జ్ లను SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ మరియు మరిన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
1. Samsung 192 L 2 Star Direct Cool
MRP : Rs 14,990
అఫర్ ధర : Rs 13,190
ఈ శామ్సంగ్ రిఫ్రిజిరేటర్ ఈరోజు 13% డిస్కౌంట్ తో అమెజాన్ సేల్ నుండి కేవలం రూ.14,790 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ఫ్రిడ్జ్ 190 లీటర్లు మరియు 2 స్టార్ రేటింగ్ తో వస్తుంది. అంతేకాదు, కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ పైన 750 రూపాయల కూపన్ అఫర్ కూడా లభిస్తుంది. Buy From Here
2. Whirlpool 190 L 2 Star Direct-Cool
MRP : Rs 16,700
అఫర్ ధర : Rs 12,790
ఈ Whirlpool రిఫ్రిజిరేటర్ అమెజాన్ సేల్ నుండి కేవలం రూ.12,790 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ వర్ల్ పూల్ ఫ్రిడ్జ్ 190 లిట్టర్ల కెపాసిటీ మరియు 2 స్టార్ రేటింగ్ తో వస్తుంది. కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ పవర్ కట్స్ టైం లో 9 గంటల చల్లగా ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్ పైన 750 రూపాయల కూపన్ అఫర్ కూడా లభిస్తుంది. Buy From Here
3. LG 190 L 4 Star Inverter Direct-Cool
MRP : Rs 23,899
అఫర్ ధర : Rs 15,990
మీరు ఈ ఎల్జీ రిఫ్రిజిరేటర్ ను ఈ అమెజాన్ సేల్ నుండి 33% డిస్కౌంట్ మరియు 750 రూపాయల అమెజాన్ కూపన్ ఆఫర్ లతో పొందవచ్చు. ఈ అఫర్ ద్వారా మీరు ఈ ఫ్రిడ్జ్ ని మరింత చవక ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ LG సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల కూడా గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది. Buy From Here
4. Godrej 185 L 2 Star
MRP : Rs 17,330
అఫర్ ధర : Rs 11,490
ఈ గోద్రెజ్ రిఫ్రిజిరేటర్ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 34% డిస్కౌంట్ తో కేవలం రూ.11,490 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఫ్రిడ్జ్ 185 లీటర్లు మరియు 2 స్టార్ రేటింగ్ తో వస్తుంది. అంతేకాదు, కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ పైన 750 రూపాయల కూపన్ అఫర్ కూడా లభిస్తుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile