ఈరోజు అర్ధరాత్రి నుండి Prime Members కోసం అమెజాన్ సేల్ ప్రారంభం.!

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్

ఈరోజు అర్ధరాత్రి నుండి Prime Members యాక్సెస్

ఈ అతిపెద్ద సేల్ ఎన్నో భారీ డీల్స్ మరియు ఆఫర్లను అందిస్తుంది

ఈరోజు అర్ధరాత్రి నుండి Prime Members కోసం అమెజాన్ సేల్ ప్రారంభం.!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కోసం ఈరోజు అర్ధరాత్రి నుండి Prime Members యాక్సెస్ అందుతుంది. అంటే, ప్రైమ్ సభ్యులు ఈరోజు అర్ధరాతి 12 గంటల నుండి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మొదలవుతుంది. అమెజాన్ ప్రతీ సంవత్సరం తీసుకొచ్చే ఈ అతిపెద్ద సేల్ ఎన్నో భారీ డీల్స్ మరియు ఆఫర్లను అందిస్తుంది. అమెజాన్ ఈ సేల్ నుండి అనేక ప్రోడక్ట్స్ ను చాలా గొప్ప ఆఫర్లతో సేల్ చేయబోతున్నట్లు టీజింగ్ ద్వారా తెలియ చేసింది. మరి ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఎటువంటి ఆఫర్లను ఆశించవచ్చునో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అమెజాన్ ఈ సేల్ కోసం సరికొత్త Pre-Book అఫర్ ను కూడా అందించింది. ఈ Pre-Book ద్వారా మీకు నచ్చిన ప్రోడక్ట్ ను కేవలం 1 రూపాయి చెల్లించి సేల్ కోసం ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. అంటే, మీకు నచ్చిన ప్రోడక్ట్ ను ఇప్పడు బుక్ చేసుకొని సేల్ నుండి ఆఫర్ ధరకే కొనుగులుచేసుకోవచ్చు. అయితే, అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా ప్రీపెయిడ్ చెల్లింపు ద్వారా మాత్రమే ప్రోడక్ట్స్ ను  ప్రీ-బుకింగ్ చేయవచ్చని మాత్రం గుర్తుంచుకోండి. అమెజాన్ అందించిన ఈ Pre-Book అఫర్ కేవలం సెప్టెంబర్ 21 వ తేదీ వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. Check Offers Here

అంతేకాదు, అమెజాన్ ఇప్పటికే కిక్ స్టార్టర్ సేల్ ద్వారా చాలా ప్రోడక్ట్స్ ను భారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. అలాగే, SBI బ్యాంక్ కార్డ్స్ ద్వారా ప్రోడక్ట్స్ ను కొనేవారు 10% అదనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. ఎప్పటిలాగానే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కోసం ప్రైమ్ మెంబర్స్ కు ఒకరోజు ముందుగానే యాక్సెస్ అందిస్తుంది. అంటే, సెప్టెంబర్ 22 ఈరోజు అర్ధరాత్రి నుండే ప్రైమ్ మెంబర్స్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను ఆనందించవచ్చు. ఈ సేల్ నుండి iPhone 12 ను అతిభారీ డిస్కౌంట్ తో చాలా చవక ధరకే పొందవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo