అమెజాన్ GIF సేల్: బడ్జెట్ ధరలో లభిస్తున్న బ్రాండెడ్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ డీల్స్.!

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ బిగ్ డీల్స్

ఫుల్లీ ఆటోమ్యాటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్స్ పైన బెస్ట్ డీల్స్

10 నుండి 15 వేల ధరలో మంచి టాప్ లోడ్ వాషింగ్ మిషన్

అమెజాన్ GIF సేల్: బడ్జెట్ ధరలో లభిస్తున్న బ్రాండెడ్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ డీల్స్.!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఫుల్లీ ఆటోమ్యాటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్స్ పైన బెస్ట్ డీల్స్ అందించింది. ఈ అమెజాన్ GIF సేల్ నుండి మీరు కేవలం 10 నుండి 15 వేల రూపాయల ధరలో మంచి బ్రాండెడ్ ఆటోమాటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ను అందుకోవచ్చు. అంతేకాదు, ఈ వాషింగ్ మెషీన్స్ ను SBI బ్యాంక్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేస్తే 10% అధనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. మరింకెదుకు ఆలశ్యం అమెజాన్ GIF సేల్ నుండి లభిస్తున్న ఆ బెస్ట్ వాషింగ్ మెషిన్ డీల్స్ ఏమిటో చూసేద్దామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Godrej 6 Kg 5 Star

అఫర్ ధర : రూ. 13,590

గోద్రెజ్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ ఫుల్లీ ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్ 720 స్పిన్ rpm సామర్హ్ద్యం కలిగి ఉంటుంది. ఈ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 5 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ సేల్ నుండి 31% డిస్కౌంట్ తో కేవలం రూ. 13,590 రూపాయలకే లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ పైన రూ.500 అమెజాన్ కూపన్ లభిస్తుంది. Buy From Here        

Samsung 6.5 kg

అఫర్ ధర : రూ.14,290

ఈ Samsung టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 6 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ మోటార్ పైన 2 సంవత్సరాల తో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ సేల్ నుండి 15% డిస్కౌంట్ తో కేవలం Rs. 14,290 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ పైన 1,000 రూపాయల కూపన్ అఫర్ కూడా వర్తిస్తుంది. Buy From Here

AmazonBasics 6 kg

అఫర్ ధర : రూ. 12,490

అమెజాన్ బేసిక్స్ నుండి వచ్చిన బడ్జెట్ ఫుల్లీ ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్ 700 స్పిన్ rpm సామర్హ్ద్యం కలిగి ఉంటుంది. ఈ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ సేల్ నుండి 31% డిస్కౌంట్ రేటుతో లభిస్తోంది. Buy From Here

Haier 7 Kg

అఫర్ ధర : రూ.14,990

801 స్పిన్ rpm సామర్హ్ద్యం గల ఈ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి కేవలం Rs. 14,990 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ పైన 1,000 రూపాయల కూపన్ అఫర్ కూడా వర్తిస్తుంది. Buy From Here 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo