లేటెస్ట్ ట్రూవైర్ లెస్ బడ్స్ పైన అమెజాన్ ధమాకా ఆఫర్లు.!
లేటెస్ట్ ట్రూవైర్ లెస్ బడ్స్ పైన అమెజాన్ ధమాకా ఆఫర్లు
అమెజాన్ ఫినాలే డేస్ సేల్ ధమాకా ఆఫర్లు
భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ లేటెస్ట్ ట్రూవైర్ లెస్ బడ్స్
అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి ఈ రోజు లేటెస్ట్ ట్రూవైర్ లెస్ బడ్స్ పైన అమెజాన్ ధమాకా ఆఫర్లు ప్రకటించింది. దీపావళి పండుగ సందర్భంగా ప్రకటించిన ఈ సేల్ నుండి మంచి ట్రూ వైర్లెస్ బడ్ ను మీ సొంతం చేసుకోవచ్చు, అదీకూడా చవక దరకే పొందవచ్చు. ఈ అమెజాన్ సేల్ నుండి కొన్ని లేటెస్ట్ ట్రూవైర్ లెస్ బడ్స్ పైన అమెజాన్ గరిష్టంగా 70% వరకూ భారీ డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది. అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ లేటెస్ట్ ట్రూవైర్ లెస్ బడ్స్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను.
Survey1.boAt Airdopes 121 PRO
MRP : రూ.2,990
అఫర్ ధర: రూ.1,349
Boat యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ చాలా లైట్ వైట్ గా ఉండడమే కాకుండా బోట్ సిగ్నేచర్ సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుండి 55% డిస్కౌంట్ తో రూ.999 రూపాయలకే లభిస్తోంది. Buy From Here
2. Jabra Elite 3
MRP : రూ.6,999
అఫర్ ధర: రూ.2,999
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆడియో బ్రాండ్ Jabra యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ హై క్వాలిటీ సౌండ్ మరియు పవర్ ఫుల్ Bass అందించగలవు. ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ 28 గంటల మ్యూజిక్ ప్లే అందిస్తుంది. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుండి 57% డిస్కౌంట్ తో రూ..2,999 రూపాయలకే లభిస్తోంది. Buy From Here
3.boAt Airdopes 181
MRP : రూ.2,990
అఫర్ ధర: రూ.1,399
boAt యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ టచ్ కంట్రోల్స్ మరియు వాయిస్ అసిస్టెంట్ తో పాటుగా IPX4 స్వేట్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుండి 53% డిస్కౌంట్ తో రూ.1,199 రూపాయలకే లభిస్తోంది. Buy From Here
4. Samsung Galaxy Buds Live
MRP : రూ.15,990
అఫర్ ధర: రూ.4,390
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ యొక్క ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ ఇంటెలిజంట్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ తో వస్తుంది. అంతేకాదు, హై క్వాలిటీ సౌండ్ మరియు పవర్ ఫుల్ Bass అందించగలవు. ఈ ట్రూ వైర్లెస్ బడ్స్ 12mm స్పీకర్లు మరియు Bass డక్ట్ తో వస్తాయి. అంతేకాదు, వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా కలిగివుంది. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుండి 73% డిస్కౌంట్ తో రూ.4,390 రూపాయలకే లభిస్తోంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile