Amazon announced big discount offers on SHARP 1.5 Ton AC
అమెజాన్ ఇండియా ఈరోజు భారీ ఏసీ డీల్ అందించింది. SHARP 1.5 Ton AC పై ఈ బెస్ట్ డీల్ ను అందించిన అమెజాన్ ఇండియా. భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ ఏసీని ఈ రోజు కేవలం 30 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం అమెజాన్ అందించింది. ఈరోజు అమెజాన్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ ఏసీ డీల్ పై ఒక్క లుక్కేద్దామా.
అమెజాన్ ఇండియా ఈరోజు షార్ప్ 1.5 టన్ ఏసీ పై మూడు బెస్ట్ డీల్స్ అందించింది. వీటిలో మొదటిది ఈ ఏసీ పై అందించిన 36% డిస్కౌంట్ ఆఫర్. ఈ ఆఫర్ తో ఈ ఏసీని రూ. 34,990 ధరకే లిస్ట్ చేసింది. ఈ ఏసీని మరింత చవక ధరకు అందుకునేలా రెండవ ఆఫర్ ఉంది. అదేమిటంటే, ఈ ఏసీ పై రూ. 2,250 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్. ఈ ఏసీ పై రూ. 2,000 రూపాయల Federal Bank క్రెడిట్ కార్డ్స్ భారీ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.
పైన తెలిపిన మూడు ఆఫర్స్ తో ఈ షార్ప్ 1.5 టన్ ఏసీ ని కేవలం రూ. 30,740 రూపాయల అతి తక్కువ ధరకు అందుకునే అవకాశం అమెజాన్ అందించింది. ఈ ధరలో ఈ ఏసీ అందించే ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం. Buy From Here
Also Read: స్టైలస్ పెన్ తో Alcatel V3 ultra 5G లాంచ్ కన్ఫర్మ్ చేసిన ఆల్కాటెల్.!
ఈ షార్ప్ 1.5 టన్ ఏసీ 55°C లో కూడా పనిచేసే శక్తిని కలిగి ఉంటుందని హెవీ డ్యూటీ ఎయిర్ కండిషనర్ ఏసీ అని షార్ప్ తెలిపింది. ఈ స్ప్లిట్ ఏసీ టర్బో కూల్ టెక్నాలజీ మరియు 7 స్టేజ్ హెల్త్ ఫిల్టర్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ స్ప్లిట్ ఏసీ 5 ఇంచ్ కన్వర్టబుల్ మోడ్స్ మరియు యాంటీ కోరెసివ్ గోల్డ్ ఫిన్ లతో వస్తుంది.
ఈ షార్ప్ 1.5 టన్ ఏసీ ఇన్వర్టర్ టెక్నాలజీ తో వస్తుంది మరియు 3 స్టార్ రేటింగ్ తో ఎనర్జీ సేవింగ్ కూడా చేస్తుంది. ఈ ఏసీ లో PM 0.3 ఫిల్టర్, యాంటీ-బ్యాక్టీరియల్ ఫిల్టర్, యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్, కేచిన్ ఫిల్టర్, విటమిన్ C & అరోమా డిఫ్యూజర్ ఫిల్టర్ లను కలిగి ఉంటుంది. ఈ హెవీ డ్యూటీ ఏసీని ఈరోజు అమెజాన్ నుంచి కేవలం 30 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకోవచ్చు.