Airtel మహా ఆఫర్ …!!! ఫ్రీ గా మొత్తం 750GB డేటా , Airtel యూజర్స్ అందరికీ…!!!
ఎయిర్టెల్ మార్కెట్ లో ఇప్పటివరకు ఎన్నో పెద్ద పెద్ద ప్లాన్స్ ను ప్రవేశపెట్టింది . అయితే ఇప్పుడు మరలా మరో పెద్ద ప్లాన్ ను ప్రవేశపెట్టింది . ప్రస్తుతం ఎయిర్టెల్ Rs. 1299 ధర గల ప్లాన్ కింద ఒక నెలకి అన్లిమిటెడ్ లోకల్ అండ్ STD ఫెసిలిటీ తో పాటుగా అధిక మొత్తం డేటా ని వినియోగించవచ్చు .
Surveyఎయిర్టెల్ యొక్క Rs. 1299 ధర గల ప్లాన్ కింద ఓల్డ్ యూజర్స్ కి ఒక నెలకి 250GB డేటా ఇస్తుంది . మరియు దీనిలో 75 Mbps స్పీడ్ లభిస్తుంది . అయితే, ఒక కొత్త యూజర్ ఈ ప్రణాళికను తీసుకుంటే, అదనపు 750GB డేటాను పొందవచ్చు . కొత్త యూజర్ ఒక నెల లోపల మొత్తం 1000GB డేటా పొందుతారు, అది కూడా 75 Mbps వేగం తో.
ఎవరికైతే ఎక్కువ డేటా అవసరమో వారికి ఈ ప్లాన్ బాగా నచ్చుతుంది .
ఫ్లిప్కార్ట్ లో మొబైల్స్ అండ్ ఇంకా ఎన్నో భారీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80 % పైగా డిస్కౌంట్స్ …..!!!
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile