ఓపెన్ సిగ్నల్ : Airtel ఆఫర్ చేస్తున్న ఫాస్ట్ డౌన్లోడ్ స్పీడ్ , Jio ఇస్తున్న బెస్ట్ 4G కవరేజ్ .

ఓపెన్ సిగ్నల్ : Airtel  ఆఫర్ చేస్తున్న ఫాస్ట్ డౌన్లోడ్ స్పీడ్ , Jio  ఇస్తున్న బెస్ట్  4G కవరేజ్ .

అక్టోబర్  యొక్క నెట్వర్క్ రిపోర్టులో, ఓపెన్ సిగ్నల్స్ 3G మరియు 4G నెట్వర్క్లలో ఎయిర్టెల్  ఎక్కువ  డౌన్ లోడ్  స్పీడ్  అందిస్తుందని  ప్రకటనలను చేసింది. సుమారు 6 నెలల క్రితం ఎయిర్టెల్ అన్ని 4G సర్వీస్ ప్రొవైడర్లలో టాప్  డౌన్లోడ్ స్పీడ్  అందించే కంపెనీ గా  కనుగొంది. ఎయిర్టెల్ 9.2Mbps సగటు LTE డౌన్లోడ్ స్పీడ్  కలిగి ఉంది, అయితే 3G సగటు 3.6 Mbps డౌన్లోడ్ స్పీడ్  అందిస్తుంది. అయితే, ఈ స్పీడ్ ఓపెన్ సిగ్నల్ యొక్క  మునుపటి రిపోర్ట్ లో స్పీడ్ తో  పోలిస్తే  తక్కువ.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అన్ని స్పీడ్ టెస్ట్ యాప్స్ యొక్క సిఫార్స్ ప్రకారం  జియో అన్ని 4G సర్వీస్ ప్రొవైడర్స్ మద్య  వేగవంతమైన డౌన్ లోడ్ స్పీడ్  అందిస్తుంది. ఓపెన్ సిగ్నల్ ప్రకారం, ఎయిర్టెల్  వీటన్నిటికంటే  బెస్ట్ స్పీడ్  ఇస్తుంది. రిపోర్ట్ లో గత ఆరు నెలల్లో జియో యొక్క LTE డౌన్లోడ్ స్పీడ్ మెరుగుపడిందని కూడా ఈ రిపోర్ట్ వెల్లడించింది. జియో యొక్క 4G LTE నెట్వర్క్ యొక్క సగటు డౌన్లోడ్ స్పీడ్  5.8Mbps  మ్యాప్ అయ్యింది , ఇది దేశంలో నాలుగు  4G ఆపరేటర్లలో అతి తక్కువ వేగంతో ఉంది. అయినప్పటికీ జియో 130 మిలియన్ల వినియోగదారులతో అత్యధిక 4G కవరేజ్ గల ఆపరేటర్ గా  మారింది.

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo