ఎయిర్టెల్ తన ఇప్పటి వరకు పోస్ట్‌పెయిడ్ మొబైల్ వినియోగదారులకు మాత్రమే డేటా రోల్ ఓవర్ ఫీచర్ ని అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . అయితే ఇప్పుడు సరికొత్తగా తన బ్రాడ్ బ్యాండ్ యూజర్స్ కి కూడా ఈ డేటా రోల్ ఓవర్ ఫీచర్ ని అందిస్తున్నట్లు ఎయిర్టెల్ అనౌన్స్ చేసింది . ఎవరైతే బ్రాడ్‌బ్యాండ్ యూజర్స్ ఒక నెలలో డేటా వినియోగించలేకపోతే కనుక వారు వచ్చే నెలలో మిగిలిన డేటా మొత్తం వాడుకొనే సౌకర్యం కల్పిస్తుంది . మరియు యూజర్స్ మాక్సిమం 1000 GB వరకు వాడుకోవచ్చని ఎయిర్టెల్ తెలిపింది .
Survey✅ Thank you for completing the survey!
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile