ఎయిర్టెల్ 448రూపీస్ ప్లాన్ తో పాటు, ఎయిర్టెల్ 509 రూపాయల ప్లాన్ లో మార్పులు చేసింది, ఈ ప్లాన్ లో మొదట 84 రోజులు వాలిడిటీ వచ్చేది .
Surveyఅది ఇప్పుడు 91 రోజులకు పెరిగింది. ఈ ప్లాన్ లో ఎయిర్టెల్ అపరిమిత కాల్స్, రోమింగ్, 100 ఎస్ఎంఎస్ లను అందిస్తుంది. ఈ ప్లాన్ లో వినియోగదారులు మొత్తం 91 GB డేటాను పొందుతారు.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile