JIO కు కౌంటర్ :Airtel నుంచి చీపెస్ట్ ప్లాన్ …!!!
By
Team Digit |
Updated on 04-Sep-2017
ఎయిర్టెల్ సరికొత్తగా JIO కు కౌంటర్ ప్లాన్ గా తన యూజర్స్ కోసం కేవలం 149 రూపాయలకే ఒక మంచి ప్లాన్ ను ప్రవేశపెట్టింది .
Survey✅ Thank you for completing the survey!
ఈ ప్లాన్ గురించి ప్రతీ ఒక్క ఎయిర్టెల్ యూజర్ తెలుసుకోవటం అవసరం .
ఈ ప్లాన్ లో యూజర్స్ కి డైలీ చక్కగా 2GB 4G డేటా మరియు అన్లిమిటెడ్ కాల్స్ చేసుకొనే సౌకర్యాన్ని ఎయిర్టెల్ యూజర్స్ కి కలిపిస్తుంది. అయితే ఈ ఆఫర్ యొక్క వాలిడిటీ మొత్తం 28 రోజులు .
వీటిలో ఏ ప్రోడక్ట్ అయినా జస్ట్ 300 రూపీస్ లోపే …..!!!
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile