ఒక ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్..ఇంత తక్కువ ధరకు దొరుకుతుందా!….నిస్సందేహంగా..ఇక్కడ మీరే చుడండి.

HIGHLIGHTS

ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండానే ఒక మంచి వాషింగ్ మిషన్ మీ సొంతం చేసుకోండి.

బట్టలు ఉతకడానికి ఎన్నో కష్టాలు పడేవారికి ఒక శుభవార్త ! ఇప్పుడు మీరు చాల తక్కువ ధరకే ఒక మంచి వాషింగ్ మెషిన్ మీ సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉన్న ఈ వాషింగ్ మెషీన్స్ మీకు గొప్ప తగ్గింపు డిస్కౌంట్తో కొనేంత బడ్జెట్ రేటులో ఉంచింది.

Hilton Single-Tub 3Kg Washing Machine With Spin Dryer – Blue

3 కేజీల సమర్థం ఉన్న ఈ వాషింగ్ మెషిన్ మీరు సునాయాసంగా వాడుకునేలా అందించారు ఇందులో వాషింగ్ తో పాటుగా స్పిన్నింగ్ కూడా చెసుకోవచ్చు.

అమెజాన్ ఇండియా దీని మీద 48% తగ్గింపు ధరని ఇస్తుంది కాబట్టి ,ఆఫర్ తర్వాత దీనిని 3090 రూపాయలతో కొనవచ్చు.ఇక్కడ నుండి కొనండి.

Mitashi 7.5 kg Fully Automatic Top Loading Washing Machine (MiFAWM75v20, Grey)

ఒక టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కొనడానికి పెద్ద మొత్తాన్నే ఖర్చుచేయవల్సి ఉంటుంది, అయితే ఈ మితాశి ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ మీకు కేవలం 11,690 రూపాలకే అందుతుంది అమెజాన్లో. వాస్తవానికి దీని ధర రూ .17,990 గ ఉండగా దీనికి 35% తగ్గింపును ఆపాదించింది అమెజాన్.ఇక్కడ నుండి కొనండి.

Samsung 6.2 kg Fully-Automatic Top Loading Washing Machine (WA62M4300HP/TL, Imperial Silver)

ఈ శామ్సంగ్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ రెండు సంవత్సరాల వారెంటీతో వస్తుంది. దీని ప్రస్తుత మార్కెట్ ధర రూ . 18,990 గా ఉండగా అమెజాన్ డిస్కౌంట్ 21% తర్వాత 15,090 రూపాలకే కొనడానికి ఉంటుంది.ఇక్కడ నుండి కొనండి.

Samsung 7 kg Fully-Automatic Top Loading Washing Machine (WA70M4400HV/TL, Black)

మ్యాజిక్ ఫిల్టర్ , డైమండ్ డ్రమ్ కలిగిన శామ్సంగ్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్నీ వాడడం చాల సులభంగా ఉంటుంది. దీనిని మార్కెట్ లో కొనాలంటే రూ . 28,490 చెల్లించాల్సి ఉంటుంది. అయితే అమెజాన్ ఇండియా ఈ ప్రోడక్ట్ మీద 4800 రూపాయల డిస్కౌంట్ ఇస్తుంది కాబట్టి, ఈ తగ్గింపు తర్వాత రూ . 23,690 ని చెల్లించి మీ సొంతం చేసుకోవచ్చు.ఇక్కడ నుండి కొనండి.

BPL 6.2 kg Fully-Automatic Top Loading Washing Machine (BFATL62K1, Grey)

ఈ BPL ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఎయిర్ డ్రయర్ని కలిగి ఉంటుంది కాబట్టి మీ బాటలు త్వరగా ఆరబెట్టుకోవచ్చు. ఇది ప్రస్తుతం 14,990 రూపాయలుండగా అమెజాన్ దీనిని 9,990 రూపాయలతో కొనడానికి అందిస్తుంది. అంటే మీరు 5000 రూపాయల సేవింగ్ ఇందులో అందుకుంటారు.ఇక్కడ నుండి కొనండి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :