నోట్స్ బాన్ సందర్భంగా డెబిట్ కార్డ్ పై చేసే పేమెంట్స్ కు సర్వీస్ charges ఉండవు. ఫుల్ డిటేల్స్ క్రింద.
By
Team Digit |
Updated on 24-Nov-2016
నోట్స్ బాన్ సందర్భంగా ఇప్పుడు కార్డ్స్ స్వైపింగ్ ఎక్కువ అవుతుంది. అయితే ఈ సందర్భంగా RuPay డెబిట్ కార్డ్స్ మరియు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ డెబిట్ కార్డ్స్ ను వాడేటప్పుడు transaction ఫీజు ఉండదు అని తెలిపారు ఫైనాన్సు మినిస్టర్.
Survey✅ Thank you for completing the survey!
అయితే ఇది డిసెంబర్ 31 వరకూ మాత్రమే. ఆ తరువాత నార్మల్ transaction ఫీజులు వర్తిస్తాయి మరలా. ఇది రైల్వే e టికెటింగ్ ప్రాసెస్ లో చేసే డెబిట్ కార్డ్ transactions కు కూడా వర్తిసుంది. అంటే సర్వీస్ charges ఉండవు డెబిట్ కార్డ్స్ పై.
ఆల్రెడీ కొన్ని ప్రైవేటు బ్యాంకులు Merchant Discount Rate(MDR) చార్జెస్ ను తొలిగించాయి డిసెంబర్ 31 వరకూ. ఈ లిస్టు లో మరిన్ని బ్యాంకులు కూడా యాడ్ అయ్యే అవకాశాలున్నాయి అని అన్నారు మినిస్టర్.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile