బైక్ పై మొబైల్ చార్జింగ్ చేసుకునే వాటర్ ప్రూఫ్ చార్జర్ డీల్
By
Team Digit |
Updated on 30-Dec-2016
HIGHLIGHTS
మూడు గంటల్లో ప్రైస్ మారిపోతుంది.
గమనిక: ఈ డీల్ ప్రైస్ మూడు గంటల్లో ముగిసిపోతుంది. కాని దాని అవసరం మీకు బాగా ఉండవచ్చు అని తెలపటం జరుగుతుంది.
Survey✅ Thank you for completing the survey!
ఇది బైక్ పై చార్జింగ్ పెట్టుకునే సెట్ అప్ చార్జర్. వాటర్ ప్రూఫ్ తో వస్తుంది. అమెజాన్ లో 375 రూ లకు సెల్ అవుతుంది. ఒరిజినల్ ప్రైస్ 850 రూ అని ఉంది.
ఈ లింక్ పై క్లిక్ చేస్తే కొనగలరు. ఇప్పటి వరకూ ఐటెం ను ఎవరు కొనకపోవటం వలన రివ్యూస్ కూడా లేవు. సో ఆలోచించుకొని, అంతగా అవసరం ఉంటేనే తీసుకోవటం బెటర్.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile