ZEBRONICS Dolby సౌండ్ బార్ ఈరోజు కేవలం రూ. 4,999 ధరలో లభిస్తోంది.!

HIGHLIGHTS

ZEBRONICS Dolby సౌండ్ బార్ ఈరోజు కేవలం రూ. 4,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తోంది

ఈ సౌండ్ బార్ నిన్న కూడా రూ. 5,999 ధరలో సేల్ అయ్యింది

జెబ్రోనిక్స్ డాల్బీ సౌండ్ బార్ Juke Bar 6500 ఈరోజు ఈ డిస్కౌంట్ ప్రైస్ లో లభిస్తుంది

ZEBRONICS Dolby సౌండ్ బార్ ఈరోజు కేవలం రూ. 4,999 ధరలో లభిస్తోంది.!

ZEBRONICS Dolby సౌండ్ బార్ ఈరోజు కేవలం రూ. 4,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ నిన్న కూడా రూ. 5,999 ధరలో సేల్ అయ్యింది. అయితే, ఈరోజు మరింత చవక ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. బడ్జెట్ ధరలో డాల్బీ సౌండ్ బార్ కోసం సెర్చ్ చేస్తున్న వారు ఈరోజు అందుబాటులో ఉన్న ఈ సౌండ్ బార్ డీల్ ను చూడవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ZEBRONICS Dolby సౌండ్ బార్: ఆఫర్

జెబ్రోనిక్స్ డాల్బీ సౌండ్ బార్ Juke Bar 6500 ఈరోజు ఈ డిస్కౌంట్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ రూ. 6,499 లాంచ్ అయ్యింది మరియు నిన్న మొన్న కూడా రూ. 5,999 రూపాయల ధరలో సేల్ అయ్యింది. అయితే, ఈరోజు ఈ సౌండ్ బార్ కేవలం రూ. 4,999 అతి తక్కువ ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ఈ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Also Read: Samsung Galaxy S24 FE 5G ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తోంది.!

ZEBRONICS Dolby సౌండ్ బార్: ఫీచర్స్

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో స్లీక్ అండ్ ప్రీమియం డిజైన్ తో రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 200W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది మరియు వాల్ మౌంట్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ సౌండ్ బార్ ఫుల్ ఫంక్షన్ రిమోట్ కంట్రోల్ తో కూడా వస్తుంది.

ZEBRONICS Dolby Soundbar

ఇక సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ వర్చువల్ 5.1 ఛానల్ ఫి 1ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో డీసెంట్ సౌండ్ ను అందుకోవచ్చని చెబుతున్నారు. ఇందులో HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి మంచి రివ్యూలు మరియు 4.3 స్టార్ రేటింగ్ కూడా అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo