నెక్ బ్యాండ్ కోసం చూసే వారికి గుడ్ న్యూస్..అమెజాన్ సేల్ లాస్ట్ డే బెస్ట్ డీల్స్ మీకోసమే.!
నెక్ బ్యాండ్ కోసం చూసే వారి కోసమే ఈ గుడ్ న్యూస్
బ్రాండెడ్ నెక్ బ్యాండ్స్ పైన అమెజాన్ భారీ ఆఫర్లను ప్రకటించింది
అతితక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ నెక్ బ్యాండ్ డీల్స్
నెక్ బ్యాండ్ కోసం చూసే వారి కోసమే ఈ గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈరోజు తో ముగుస్తుందనగా బ్రాండెడ్ నెక్ బ్యాండ్స్ పైన భారీ ఆఫర్లను ప్రకటించింది. అమెజాన్ సేల్ ఈ అర్ధరాతితో ముగుస్తుంది కాబట్టి ఈ డీల్స్ మిస్సవ్వకండి. ఈరోజు ఈ సేల్ ఉందిశలే నుండి భారీ డిస్కౌంట్ తో అతితక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ నెక్ బ్యాండ్ డీల్స్ ను మీకోసం ఇక్కడ అందిస్తున్నాను.
Survey1. Amazon Basics Neckband
M.R.P : Rs.1,999
అఫర్ ధర: Rs.549
అమెజాన్ బేసిక్స్ బ్రాండ్ నుండి వచ్చినటువంటి ఈ బ్లూటూత్ నెక్ బ్యాండ్ మంచి సౌండ్ అందిచ గలదు మరియు క్లియర్ కాలింగ్ తో అందిస్తుంది. ఈ ధరలో లభిస్తున్న మరికొన్ని ఇతర నెక్ బ్యాండ్స్ కంటే ఇది మంచి సౌండ్ అందిస్తుంది. ఇది మంచి డిజైన్ మరియు అందమైన మూడు కలర్లలో లభిస్తుంది. అలాగే, ఇది గొప్ప 10mm స్పీకర్లతో మంచి సౌండ్ అందిస్తుంది. Buy From Here
2. ZEBRONICS Zeb Evolve
M.R.P : Rs.1,999
అఫర్ ధర: Rs.599
ప్రముఖ ఆడియో బ్రాండ్ జీబ్రానిక్స్ నుండి వచ్చిన ఈ నెక్ బ్యాండ్ ర్యాపిడ్ ఛార్జ్ టెక్నాలజీ తో వస్తుంది. ఇది డ్యూయల్ పెయిరింగ్ మోడ్ తో పాటుగా BT 5.0 తో వస్తుంది. ఈ నెక్ బ్యాండ్ గరిష్టంగా 17 గంటల ప్లే బ్యాక్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ నెక్ బ్యాండ్ అమెజాన్ సేల్ నుండి ఈరోజు 60% డిస్కౌంట్ చాలా తక్కువ ధరకే లభిస్తోంది. Buy From Here
3. Infinity (JBL) Glide 120
M.R.P : Rs.2,999
అఫర్ ధర: Rs.799
ప్రముఖ అంతర్జాతీయ ఆడియో బ్రాండ్ JBL నుండి వచ్చిన ఈ నెక్ బ్యాండ్ Deep Bass మరియు డ్యూయల్ ఈక్వలైజర్ తో వస్తుంది. ఈ నెక్ బ్యాండ్ IPX5 స్వెట్ ప్రూఫ్ మరియు మెటల్ ఇయర్ బడ్స్ తో వస్తుంది. ఈ నెక్ బ్యాండ్ గరిష్టంగా 7 గంటల ప్లే బ్యాక్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ నెక్ బ్యాండ్ అమెజాన్ సేల్ నుండి ఈరోజు 73% భారీ డిస్కౌంట్ చాలా తక్కువ ధరకే లభిస్తోంది. Buy From Here
4.boAt Rockerz 255 Pro+
MRP : రూ.3,990
అఫర్ ధర: రూ.1,199
బోట్ నుండి వచ్చిన ఈ బ్లూటూత్ నేక్ బ్యాండ్ యూజర్ల నుండి మంచి రేటింగ్ పొందింది. ఈ నేక్ బ్యాండ్ ASAP Charge, IPX7, Dual Pairing, వంటి ఫీచర్లతో పాటుగా బోట్ సిగ్నేచర్ సౌండ్ అందించగలవు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు మరియు కాల్స్ కూడా అటెండ్ చెయవచ్చు. ఇది IPX7 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఈరోజు ఈ బడ్స్ అమెజాన్ సేల్ నుండి 70% డిస్కౌంట్ తో రూ.1,199 రూపాయలకే లభిస్తోంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile