ఈరోజు అమేజాన్ నుండి JBL కంపెనీ హెడ్ ఫోన్స్ పైన బెస్ట్ డీల్స్ అందుకోండి

Updated on 14-Jul-2020
HIGHLIGHTS

అమెజాన్ ఈ రోజు JBL బ్రాండ్ హెడ్ ఫోన్స్ పైన కొన్ని ప్రత్యేక ఆఫర్ ‌లను ప్రకటించింది.

మంచి ఆఫర్లతో ఈరోజు అమేజాన్ నుండి అమ్ముడవుతున్న వైర్లెస్ హెడ్ ఫోన్స్

ఆడియో ప్రోడక్ట్స్ విభాగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన JBL కంపెనీ హెడ్ ఫోన్స్

మీరు కొత్త ఒక వైర్లెస్ హెడ్ ఫోన్, అదీకూడా  ఆడియో ప్రోడక్ట్స్ విభాగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన JBL కంపెనీ హెడ్ ఫోన్స్ కొనాలని చూస్తున్నారా? అయితే, వీటి అధిక ధరల కారణంగా కొనడానికి కొంచం ఆలోచిస్తూ వుండవచ్చు. ఇప్పుడు మీకోసం మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే, అమెజాన్ ఈ రోజు JBL బ్రాండ్ హెడ్ ఫోన్స్  పైన కొన్ని ప్రత్యేక ఆఫర్ ‌లను ప్రకటించింది. ఈ ఆఫర్‌తో మీరు జెబిఎల్ బ్రాండ్ యొక్క కొన్ని హ్యాండ్ ‌సెట్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. మరి, అటువంటి మంచి ఆఫర్లతో ఈరోజు అమేజాన్ నుండి అమ్ముడవుతున్న ఆ వైర్లెస్ హెడ్ ఫోన్స్ గురించి తెలుసుకుందాం …

JBL T460BT WIRELESS

MRP   : రూ.3,499

డీల్ ధర: రూ .2,799

మంచి సౌండ్ మరియు అధిక BASS అందించే సామర్ధ్యం గల ఈ హెడ్ ‌ఫోన్స్ ను అమెజాన్ ‌లో, ముందుగా నిర్ణయించిన రూ .3,499 కు బదులుగా రూ .2,799 కు విక్రయిస్తున్నారు. ఈ హెడ్‌ఫోన్ 11 గంటల ప్లేబ్యాక్ ఇస్తుంది మరియు దీనికి మైక్ కూడా ఉంది. అఫర్ ధరతో కొనాలనుకుంటే పైన డీల్ ధర పైన నొక్కండి.  

JBL LIVE 650BTNC WITH ALEXA

MRP   : రూ.12,599

డీల్ ధర: రూ .9,999

ఈ హెడ్‌ ఫోన్ వైర్ ‌లెస్ ఓవర్ ది ఇయర్ డిజైన్‌ తో వస్తుంది. ఈ నోయిస్ క్యాన్సేలింగ్ మరియు అలెక్సా మద్దతు వంటి ప్రత్యేకమైన ఫీచర్లను ఈ హెడ్ ‌ఫోన్ కలిగివుంది.  అఫర్ ధరతో కొనాలనుకుంటే పైన డీల్ ధర పైన నొక్కండి.   

JBL T460BT EXTRA BASS

MRP   : రూ.3,499

డీల్ ధర: రూ .2,599

ఈ జెబిఎల్ హెడ్ ‌ఫోన్ ‌ను రూ .2,599 కు కొనుగోలు చేయవచ్చు. ఇది 11 గంటల ప్లే టైమ్ ఇస్తుంది మరియు తెలుపు రంగులో కొనుగోలు చేయవచ్చు.  అఫర్ ధరతో కొనాలనుకుంటే పైన డీల్ ధర పైన నొక్కండి.  

JBL TUNE 700BT WITH 27-HOUR PLAYTIME

MRP   : రూ.4,999

డీల్ ధర: రూ .4,299

అమెజాన్‌ లో ఈ హెడ్‌ఫోన్‌ను రూ .4,999 కు బదులుగా రూ .4,299 కు కొనుగోలు చేయవచ్చు మరియు ఇది గరిష్టంగా 27 గంటల ప్లే టైమ్, మల్టీ పాయింట్ కనెక్షన్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి ఉంటుంది. అఫర్ ధరతో కొనాలనుకుంటే పైన డీల్ ధర పైన నొక్కండి.  

JBL TUNE 750BTNC

MRP   : రూ.9,499

డీల్ ధర: రూ .5,699

హెడ్ ‌ఫోన్ ‌లను అమెజాన్‌ లో రూ .5,699 కు విక్రయించనున్నారు. ఇది ఓవర్-ది-ఇయర్ వైర్‌లెస్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ చేసే హెడ్‌ఫోన్, ఇది 30 గంటల ప్లే టైం  అందిస్తుంది. అఫర్ ధరతో కొనాలనుకుంటే పైన డీల్ ధర పైన నొక్కండి.

JBL Live 500BT with Alexa

MRP   : రూ.9,499 

డీల్ ధర: రూ .6,999

హెడ్ ‌ఫోన్ ‌అలెక్సా మద్దతుతో వస్తుంది మరియు  అమెజాన్‌ లో రూ .6,699 కు విక్రయించనున్నారు. ఇది ఓవర్-ది-ఇయర్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్, ఇది 30 గంటల ప్లే టైం  అందిస్తుంది. ఇక్కడ నుండి కొనండి

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :