ఈరోజు అమేజాన్ నుండి JBL కంపెనీ హెడ్ ఫోన్స్ పైన బెస్ట్ డీల్స్ అందుకోండి
అమెజాన్ ఈ రోజు JBL బ్రాండ్ హెడ్ ఫోన్స్ పైన కొన్ని ప్రత్యేక ఆఫర్ లను ప్రకటించింది.
మంచి ఆఫర్లతో ఈరోజు అమేజాన్ నుండి అమ్ముడవుతున్న వైర్లెస్ హెడ్ ఫోన్స్
ఆడియో ప్రోడక్ట్స్ విభాగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన JBL కంపెనీ హెడ్ ఫోన్స్
మీరు కొత్త ఒక వైర్లెస్ హెడ్ ఫోన్, అదీకూడా ఆడియో ప్రోడక్ట్స్ విభాగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన JBL కంపెనీ హెడ్ ఫోన్స్ కొనాలని చూస్తున్నారా? అయితే, వీటి అధిక ధరల కారణంగా కొనడానికి కొంచం ఆలోచిస్తూ వుండవచ్చు. ఇప్పుడు మీకోసం మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే, అమెజాన్ ఈ రోజు JBL బ్రాండ్ హెడ్ ఫోన్స్ పైన కొన్ని ప్రత్యేక ఆఫర్ లను ప్రకటించింది. ఈ ఆఫర్‌తో మీరు జెబిఎల్ బ్రాండ్ యొక్క కొన్ని హ్యాండ్ సెట్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. మరి, అటువంటి మంచి ఆఫర్లతో ఈరోజు అమేజాన్ నుండి అమ్ముడవుతున్న ఆ వైర్లెస్ హెడ్ ఫోన్స్ గురించి తెలుసుకుందాం …
SurveyJBL T460BT WIRELESS
MRP : రూ.3,499
డీల్ ధర: రూ .2,799
మంచి సౌండ్ మరియు అధిక BASS అందించే సామర్ధ్యం గల ఈ హెడ్ ఫోన్స్ ను అమెజాన్ లో, ముందుగా నిర్ణయించిన రూ .3,499 కు బదులుగా రూ .2,799 కు విక్రయిస్తున్నారు. ఈ హెడ్‌ఫోన్ 11 గంటల ప్లేబ్యాక్ ఇస్తుంది మరియు దీనికి మైక్ కూడా ఉంది. అఫర్ ధరతో కొనాలనుకుంటే పైన డీల్ ధర పైన నొక్కండి.
JBL LIVE 650BTNC WITH ALEXA
MRP : రూ.12,599
డీల్ ధర: రూ .9,999
ఈ హెడ్ ఫోన్ వైర్ లెస్ ఓవర్ ది ఇయర్ డిజైన్ తో వస్తుంది. ఈ నోయిస్ క్యాన్సేలింగ్ మరియు అలెక్సా మద్దతు వంటి ప్రత్యేకమైన ఫీచర్లను ఈ హెడ్ ఫోన్ కలిగివుంది. అఫర్ ధరతో కొనాలనుకుంటే పైన డీల్ ధర పైన నొక్కండి.
JBL T460BT EXTRA BASS
MRP : రూ.3,499
డీల్ ధర: రూ .2,599
ఈ జెబిఎల్ హెడ్ ఫోన్ ను రూ .2,599 కు కొనుగోలు చేయవచ్చు. ఇది 11 గంటల ప్లే టైమ్ ఇస్తుంది మరియు తెలుపు రంగులో కొనుగోలు చేయవచ్చు. అఫర్ ధరతో కొనాలనుకుంటే పైన డీల్ ధర పైన నొక్కండి.
JBL TUNE 700BT WITH 27-HOUR PLAYTIME
MRP : రూ.4,999
డీల్ ధర: రూ .4,299
అమెజాన్ లో ఈ హెడ్‌ఫోన్‌ను రూ .4,999 కు బదులుగా రూ .4,299 కు కొనుగోలు చేయవచ్చు మరియు ఇది గరిష్టంగా 27 గంటల ప్లే టైమ్, మల్టీ పాయింట్ కనెక్షన్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి ఉంటుంది. అఫర్ ధరతో కొనాలనుకుంటే పైన డీల్ ధర పైన నొక్కండి.
JBL TUNE 750BTNC
MRP : రూ.9,499
డీల్ ధర: రూ .5,699
హెడ్ ఫోన్ లను అమెజాన్ లో రూ .5,699 కు విక్రయించనున్నారు. ఇది ఓవర్-ది-ఇయర్ వైర్‌లెస్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ చేసే హెడ్‌ఫోన్, ఇది 30 గంటల ప్లే టైం అందిస్తుంది. అఫర్ ధరతో కొనాలనుకుంటే పైన డీల్ ధర పైన నొక్కండి.
JBL Live 500BT with Alexa
MRP : రూ.9,499
డీల్ ధర: రూ .6,999
హెడ్ ఫోన్ అలెక్సా మద్దతుతో వస్తుంది మరియు అమెజాన్ లో రూ .6,699 కు విక్రయించనున్నారు. ఇది ఓవర్-ది-ఇయర్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్, ఇది 30 గంటల ప్లే టైం అందిస్తుంది. ఇక్కడ నుండి కొనండి
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile