todays best budget 5.1 Soundbar Offer
5.1 Soundbar Offer: బడ్జెట్ ధరలో 5.1 ఛానల్ సౌండ్ బార్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఈరోజు మంచి సౌండ్ బార్ డీల్ మీకోసం అందుబాటులో ఉంది. ఈ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది మరియు పవర్ ఫుల్ సౌండ్ కూడా అందిస్తుంది. ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ 5.1 ఛానల్ సౌండ్ బార్ డీల్ ఏమిటో తెలుసుకుందా.
ZEBRONICS JUKE BAR 7450 PRO 5.1 సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 69% భారీ డిస్కౌంట్ తో రూ. 6,499 ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 650 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 5,849 రూపాయల డిస్కౌంట్ ధరకు లభిస్తుంది.
Also Read: JBL Beam 2 మరియు Wave Buds 2 డిసెంబర్ 17 విడుదల కాబోతున్నాయి.!
జెబ్రోనిక్స్ యొక్క ఈ 5.1 ఛానల్ సౌండ్ బార్ టోటల్ 200W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 3 స్పీకర్లు కలిగిన బార్, రెండు శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ తో వస్తుంది.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ HDMI Arc, USB,AUX మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ ఆప్షన్ లతో వస్తుంది. ఈ సౌండ్ బార్ క్రిస్టల్ క్లియర్ మరియు మంచి సరౌండ్ సౌండ్ ను అందిస్తుంది. బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ సౌండ్ అందించే 5.1 ఛానల్ సౌండ్ బార్ కోసం చూస్తున్న వారు ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తున్న ఈ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు.