ఈరోజు అమెజాన్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బ్లూటూత్ స్పీకర్లు

Updated on 25-Nov-2021
HIGHLIGHTS

అమెజాన్ ఈరోజు కొన్ని బ్లూటూత్ స్పీకర్ల పైన ఆఫర్లను అందించింది

ఈరోజు లభిస్తున్న బెస్ట్ డీల్స్

మంచి డిస్కౌంట్ తో కేవలం బడ్జెట్ ధరలో కొనగల బ్లూటూత్ స్పీకర్లు

అమెజాన్ ఈరోజు కొన్ని బ్లూటూత్ స్పీకర్ల పైన ఆఫర్లను అందించింది. మంచి సౌండ్ అందించడంతో పాటుగా  మీకు నచ్చిన వారిని ఇంప్రెస్ చెయ్యడానికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నవారి కోసం కూడా ఉపయోగపడతాయి. అమేజాన్ ఇండియా నుండి ఈరోజు లభిస్తున్న బెస్ట్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను. మంచి డిస్కౌంట్ తో కేవలం బడ్జెట్ ధరలో కొనగల బ్లూటూత్ స్పీకర్లలో టాప్ 5 డీల్స్ ఇక్కడ చూడవచ్చు.

1. Mivi Play

Price         : Rs.1,999

ఆఫర్ Price : Rs.899

ఈ Mivi యొక్క బ్లూటూత్ స్పీకర్ చూడగానే ఆకట్టుకునే విధంగా డిజైన్ చెయ్యబడింది మరియు ఆరు అంధమైన రంగులలో లభిస్తుంది.  ఇది పరిమాణంలో చిన్నదిగా ఉండడం వలన దీన్ని చాలా సులభంగా క్యారీ చెయ్యవచ్చు. అయితే, చిన్నగా కనిపించినా కూడా ఈ స్పీకర్ శక్తితో గొప్ప BASS మరియు పవర్ ఫుల్ సౌండ్ ను అందిస్తుంది. Buy From Here

2. boAt Stone 170

Price         : Rs.1,999

ఆఫర్ Price : Rs.1,299

బోట్ నుండి వచ్చిన ఈ boAt Stone 170 చాలా గట్టిగా ఉంటుంది మరియు నీటిలో వేసినా కూడా ఎటువంటి నష్టం కలగని విధంగా IPX7 సర్టిఫికేషన్ తో వస్తుంది. ఈ బ్లూటూత్ స్పీకర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే నిరంతరంగా 6 గంటల వరకూ మ్యూజిక్ ని అందిస్తుంది. సౌండ్ పరంగా, ఇందులో అందించిన 5 వాట్స్ స్పీకర్ తో చక్కని సౌండ్ ని మీకు అందిస్తుంది. ఇది కూడా అందమైన ఆరు కలర్ అషన్లల్లో లభిస్తుంది. Buy From Here

3. TAGG Sonic Angle Mini

Price         : Rs.1,990

ఆఫర్ Price : Rs.899

TAGG Sonic Angle Mini కూడా చాలా గట్టిగా ఉంటుంది మరియు నీటిలో వేసినా కూడా ఎటువంటి నష్టం కలగని విధంగా IPX7  ద్రువీకరణతో వస్తుంది. ఈ బ్లూటూత్ స్పీకర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే నిరంతరంగా 10 గంటల వరకూ మ్యూజిక్ ని అందిస్తుంది. అంతేకాదు, ముచ్చటైన 3 మంచి కలర్ ఎంపికలతో లభిస్తుంది. ఇక సౌండ్ విషయానికి వస్తే, ఇది ప్రీమియం HD సౌండ్ తో ఆకట్టుకుంటుంది. Buy From Here

4.Zebronics ZEB-COUNTY

Price         : Rs.999

ఆఫర్ Price : Rs.519

Zebronics బ్రాండ్ నుండి వచ్చిన ఈ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ చూడడానికి చాలా చిన్నగా ఉన్నా గరిష్టంగా 10 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఇది గరిష్టంగా 9 అందమైన కలర్ లలో లభిస్తుంది. చాలా చాలా తక్కువ ధరలో లభించే బ్లూటూత్ స్పీకర్. Buy From Here  

5.pTron Quinto

Price         : Rs.2,899

ఆఫర్ Price : Rs.749

pTron బ్రాండ్ నుండి వచ్చిన ఈ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ గరిష్టంగా 6 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఇది లైట్ వెయిట్ 5W స్పీకర్ తో మంచి సాబును అందించ గలదు. ఇది బ్లూటూత్ 5.0 కనెక్టివిటీతో వస్తుంది మరియు డైనమిక్ సౌండ్ అందించగలదు. Buy From Here    

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :