ఈరోజు మంచి బడ్జెట్ ధరలో లభిస్తున్న 5.1 Dolby Audio సౌండ్ బార్ డీల్స్ ఇవే.!

HIGHLIGHTS

బడ్జెట్ ధరలో లభిస్తున్న 5.1 Dolby Audio సౌండ్ బార్ డీల్స్

సెర్చ్ చేసే వారికి ఈరోజు రెండు బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి

మీకు ఇంట్లోనే సినిమా థియేటర్ వంటి సౌండ్ అందిస్తుంది

ఈరోజు మంచి బడ్జెట్ ధరలో లభిస్తున్న 5.1 Dolby Audio సౌండ్ బార్ డీల్స్ ఇవే.!

ఈరోజు బడ్జెట్ ధరలో లభిస్తున్న 5.1 Dolby Audio సౌండ్ బార్ డీల్స్ కోసం సెర్చ్ చేసే వారికి ఈరోజు రెండు బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. డాల్బీ సౌండ్ బార్ ఉంటే మీ స్మార్ట్ టీవీ కి జత చేసి హై క్వాలిటీ కంటెంట్ ని హాయ్ క్వాలిటీ ఆడియో తో ఎంజాయ్ చేయొచ్చు. ఇది మీకు ఇంట్లోనే సినిమా థియేటర్ వంటి సౌండ్ అందిస్తుంది. అయితే, బడ్జెట్ ను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అందుకే, మంచి బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ వివరాలు ఈరోజు ఇక్కడ అందిస్తున్నాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

బెస్ట్ 5.1 Dolby Audio సౌండ్ బార్ డీల్

ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రెండు మంచి సౌండ్ బార్ డీల్స్ లభిస్తున్నాయి. వాటిలో ఒకటి 6 వేల బడ్జెట్ ధరలో లభించే Egate Phantom 630D సౌండ్ బార్ కాగా రెండోది 8 వేల బడ్జెట్ ధరలో లభించే boAt Aavante Prime 5.1 4050D సౌండ్ అవుతుంది. ఈ రెండు సౌండ్ డీల్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

5.1 Dolby Audio Soundbar Deals on Flipkart

Egate 5.1 Dolby Audio

ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 76% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 6,999 ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ని BOB CARD, SBI మరియు Canara బ్యాంక్ క్రెడిట్ కార్డు ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి కేవలం రూ. 6,300 రూపాయల ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 5.1 డాల్బీ ఆడియో సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 540W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఇందులో, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్, 3 EQ మోడ్స్ మరియు మంచి సౌండ్ కోసం ఇంటిగ్రేటెడ్ DSP చిప్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, బ్లూటూత్ మరియు ఆప్టికల్ వంటి మల్టీ కనెక్టవిటీ సపోర్ట్ తో వస్తుంది. ఇది ఫ్లిప్ కార్ట్ నుంచి 4.1 స్టార్ రేటింగ్ తో లిస్ట్ అయ్యింది.

Also Read: Nano Banana Pro : మరింత పవర్ ఫుల్ ఇమేజ్ జనరేషన్ మరియు ఎడిటింగ్ ఫీచర్ వచ్చింది.!

boAt Aavante Prime 5.1 4050D

ఈ బోట్ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 77% భారీ డిస్కౌంట్ తో ఈరోజు కేవలం రూ. 8,999 ధరతో లిస్ట్ అయ్యింది. BOB CARD, SBI మరియు Canara బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో ఈ సౌండ్ బార్ కొనుగోలు చేసే యూజర్లకు రూ. 899 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 8,100 ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ కూడా 5.1 డాల్బీ ఆడియో సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ ప్రీమియం డీజియాన్ తో ఉంటుంది మరియు 400W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ బార్ కూడా HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo