ఈరోజు రూ. 700 ధరలో Myntra ఆఫర్ చేస్తున్న బెస్ట్ వైర్డ్ ఇయర్ ఫోన్ మరియు బడ్స్ డీల్స్.!

HIGHLIGHTS

ఈరోజు Myntra లో బెస్ట్ ఇయర్ ఫోన్ మరియు బడ్స్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి

చవక ధరలో మంచి సౌండ్ అందించే బెస్ట్ ఇయర్ ఫోన్ డీల్స్

కేవలం రూ. 700 ధరలో లభిస్తున్న బెస్ట్ డీల్స్ ఇక్కడ చూడవచ్చు

ఈరోజు రూ. 700 ధరలో Myntra ఆఫర్ చేస్తున్న బెస్ట్ వైర్డ్ ఇయర్ ఫోన్ మరియు బడ్స్ డీల్స్.!

ఈరోజు Myntra  లో బెస్ట్ ఇయర్ ఫోన్ మరియు ఇయర్ బడ్స్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. చాలా చవక ధరలో మంచి సౌండ్ అందించే బెస్ట్ ఇయర్ ఫోన్ కొనాలని చూసే వారికి  తగిన డీల్స్ ఉన్నాయి. వాటిలో కేవలం రూ. 700 ధరలో లభిస్తున్న బెస్ట్ డీల్స్ పై ఒక లుక్కేద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

JBL Black C50HI

ఆఫర్ ధర : 499

ఈ ఇయర్ బడ్స్ మంచి సౌండ్ అందిస్తుంది. MYNTRA200 కూపన్ కోడ్ తో ఈ ఇయర్ ఫోన్ పై రూ. 167 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఇయర్ ఫోన్ ను రూ. 332 ధరకే సొంతం చేసుకోవచ్చు. Buy From Here

Portronics Harmonics Twins S13

ఆఫర్ ధర : రూ. 599

అతి చవక ధరలో ఈ బడ్స్ మింత్రా నుంచి ఈరోజు లభిస్తున్నాయి. MYNTRA200 కూపన్ కోడ్ తో ఈ బడ్స్ పై రూ. 200 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అందుకే, అన్ని ఆఫర్లతో ఈ బడ్స్ కేవలం రూ. 332 ధరకే లభిస్తున్నాయి. ఈ బడ్స్ స్మార్ట్ టచ్ కంట్రోల్స్, డ్యూయల్ మోడ్, 8mm స్పీకర్లు మరియు ఫాస్ట్ చార్ట్ సపోర్ట్ తో వస్తాయి. Buy From Here

Myntra offers

Realme Buds 2 Wired

ఆఫర్ ధర : రూ. 599

ఈ రియల్ మీ వైర్డ్ ఇయర్ ఫోన్ గొప్ప BASS తో పవర్ ఫుల్ సౌండ్ అందిస్తాయి. ఈ ఇయర్ ఫోన్ ఈరోజు మింత్రా నుంచి చవక ధరకే లభిస్తోంది. ఈ ఇయర్ ఫోన్ స్ట్రాంగ్ వైర్ తో వస్తుంది మరియు చాలా మన్నికైనది. Buy From Here

boAt BassHeads 100 M

ఆఫర్ ధర : రూ. 399

బోట్ యొక్క ఈ ఫేమస్ వైర్డ్ ఇయర్ ఫోన్ మంచి సౌండ్ అందిస్తుంది మరియు కాలింగ్ కోసం మైక్ ను కలిగి ఉంటుంది. ఈ ఇయర్ ఫోన్ మంచి డిస్కౌంట్ తో ఈరోజు మింత్రా నుంచి కేవలం రూ. 399 రూపాయల ధరకే లభిస్తుంది. Buy From Here

Sony MDR-EX14AP

ఆఫర్ ధర : రూ. 549

ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ యొక్క ఈ వైర్డ్ ఇయర్ ఫోన్ ఈరోజు డిస్కౌంట్ ధర మరియు MYNTRA200 కూపన్ కోడ్ తో అందించే రూ. 183 డిస్కౌంట్ తో కలిపి కేవలం రూ. 366 రూపాయల ధరకే లభిస్తుంది. ఈ సోనీ ఇయర్ ఫోన్ సూపర్ క్వాలిటీ సౌండ్ అందిస్తుంది. Buy From Here

Disclosure: This article contains affiliate links

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo