ఈరోజు చవక ధరలో Dolby Audio సౌండ్ బార్ డీల్స్ అందించిన అమెజాన్.!
చవక ధరలో Dolby Audio సౌండ్ బార్ డీల్స్ ఆఫర్
బ్రాండ్ న్యూ సౌండ్ బార్ ను బడ్జెట్ ధరలో అందుకోవచ్చు
ఈ సౌండ్ బార్ తో ఇంట్లోనే సినిమా థియేటర్ వంటి గొప్ప అనుభూతిని పొందవచ్చు
స్మార్ట్ టీవీ సౌండ్ బార్ ను ఎంచుకోవడం ద్వారా ఇంట్లోనే సినిమా థియేటర్ వంటి గొప్ప అనుభూతిని పొందవచ్చు. అందుకే స్మార్ట్ టీవీ కలిగిన యూజర్లు మంచి సౌండ్ బార్ ను కొనడానికి ఎక్కువగా మక్కువ చూపుతారు. ఈ కేటరిగిలో మీరు కూడా ఉన్నట్లయితే మీ కోసమే ఈ గుడ్ న్యూస్. ఈరోజు అమెజాన్ మంచి డిస్కౌంట్ తో చవక ధరలో Dolby Audio సౌండ్ బార్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్లతో పవర్ ఫుల్ సౌండ్ అందించే బ్రాండ్ న్యూ సౌండ్ బార్ ను బడ్జెట్ ధరలో అందుకోవచ్చు.
Surveyఏమిటా Dolby Audio సౌండ్ బార్ డీల్స్?
అమెజాన్ ఈరోజు ZEBRONICS లేటెస్ట్ గా విడుదల చేసిన JUKE BAR 8700 PRO సౌండ్ బార్ మరియు JBL బ్రాండ్ యొక్క పవర్ ఫుల్ సౌండ్ బార్ Cinema SB241 పై గొప్ప డీల్స్ అందించింది. అందుకే ఈ రెండు సౌండ్ బార్ లు కూడా బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి.

ZEBRONICS JUKE BAR 8700 PRO
ఆఫర్ ధర : రూ. 7,999
జెబ్రోనిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 78% భారీ డిస్కౌంట్ తో చవక ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను HDFC క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లు రూ. 500 అదనపు డిస్కౌంట్ పొందుతారు. ఈ సౌండ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 200W హెవీ సౌండ్ అందిస్తుంది మరియు డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ వైర్లెస్ సబ్ ఉఫర్, HDMI, USB, AUX మరియు బ్లూటూత్ 5.0 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. Buy From Here
Also Read: 10 వేల ధరలో అట్రాక్టివ్ ఫీచర్స్ తో వచ్చిన Infinix Hot 50 5G ఫస్ట్ సేల్ రేపు మొదలవుతుంది.!
JBL Cinema SB241
ఆఫర్ ధర : రూ. 8,498
ప్రపంచ ప్రఖ్యాత ఆడియో ప్రొడక్ట్స్ బ్రాండ్ జేబీఎల్ యొక్క ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ పైన కూడా రూ. 500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సపోర్ట్, జేబీఎల్ సిగ్నేచర్ సౌండ్, 110W సౌండ్ అవుట్ పుట్, HDMI Arc, USB, బ్లూటూత్ మరియు ఆప్టికల్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile