Samsung 5.1 Dolby soundbar today available at lowest price on Amazon
Samsung 5.1 Dolby సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో గొప్ప డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. ఇండియన్ మార్కెట్లో శాంసంగ్ లేటెస్ట్ గా అందించిన జబర్దస్త్ సౌండ్ బార్ ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ పూర్తిగా వైర్లెస్ సెటప్ తో వస్తుంది మరియు సూపర్ సరౌండ్ సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది. అందుకే, ఈరోజు అతి మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తున్న ఈ సౌండ్ బార్ డీల్స్ ప్రత్యేకంగా అందిస్తున్నాము.
శాంసంగ్ 5.1 ఛానల్ సౌండ్ బార్ (HW-B750F/XL) ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ ఇండియా నుంచి ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ నిన్న మొన్నటి వరకు రూ. 22,990 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అయ్యేది. అయితే, ఈ రోజు ఈ సౌండ్ బార్ అమెజాన్ ఇండియా అందించిన భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 19,001 రూపాయల డిస్కౌంట్ ధరలో సేల్ అవుతోంది.
ఈ సౌండ్ బార్ పై బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అమెజాన్ అందించింది. Yes బ్యాంక్, BOB CARD EMI మరియు Scapia ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ సౌండ్ బార్ ను కొనేవారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 17,501 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: Redmi A7 Pro 5G: బిగ్ బ్యాటరీతో రెడ్ మీ కొత్త ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్.!
ఈ శాంసంగ్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటాప్ తో వస్తుంది మరియు టోటల్ వైర్లెస్ సెటప్ తో ఉంటుంది. ఇందులో ముందు మూడు మరియు సైడ్ లో రెండు స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్ ఉంటుంది. ఈ బార్ తో జతగా డీప్ బాస్ సౌండ్ అందించే పవర్ ఫుల్ వైర్లెస్ సబ్ ఉఫర్ కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన టోటల్ సెటప్ తో 400W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ అదనపు సరౌండ్ స్పీకర్ లను జత చేసుకునే అవకాశం కూడా కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో మరియు DTS వర్చువల్: X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, శాంసంగ్ యొక్క ప్రత్యేకమైన Q-Symphony మరియు అడాప్టివ్ సౌండ్ అదనపు సౌండ్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఉన్నాయి.