LG Dolby Soundbar big deal from amazon
LG Dolby Soundbar ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్ లతో 10 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ 300W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది మరియు డాల్బీ మరియు DTS సౌండ్ టెక్నలాజి సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ సౌండ్ బార్ పవర్ ఫుల్ వైర్లెస్ సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది. బడ్జెట్ ధరలో జబర్దస్త్ సౌండ్ అందించే బ్రాండెడ్ సౌండ్ బార్ కోసం చూస్తున్న వారు, ఈరోజు లభిస్తున్న ఈ సౌండ్ బార్ డీల్ ను కూడా పరిశీలించవచ్చు.
గొప్ప సౌండ్ అందించే LG సౌండ్ బార్ LG S40T ఈరోజు అమెజాన్ నుంచి 52% గొప్ప డిస్కౌంట్ తో రూ. 12,988 రూపాయల బడ్జెట్ ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 10,988 రూపాయల అతి తక్కువ రేటుకు అందుకోవచ్చు. Buy From Here
Also Read: OnePlus Nord 4 5G పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!
ఈ LG సౌండ్ బార్ 2.1 సెటప్ తో వస్తుంది. అంటే రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో వస్తుంది. అయితే, ఈ సౌండ్ బార్ 300W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. అది కూడా వైర్లెస్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది.
ఈ ఎల్ జి 300W పవర్ ఫుల్ సౌండ్ బార్ Dolby Audio మరియు DTS డిజిటల్ సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు 10 వేల బడ్జెట్ లో అందుకునే అవకాశం అమెజాన్ అందించింది.