LG 5.1 Dolby Soundbar ఈరోజు అమెజాన్ దివాళి స్పెషల్ సేల్ నుంచి ఆల్ టైం చవక ధరకే లభిస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళి స్పెషల్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ ని అందించింది. ఇదే సౌండ్ బార్ ఇటీవల కూడా అమెజాన్ నుంచి 24 వేల రూపాయల ధరలో సేల్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ నుంచి 20 వేల రూపాయల కంటే తక్కువ ధరలో ఈ సౌండ్ బార్ లభిస్తుంది. ఎల్ జి బ్రాండ్ యొక్క జబర్దస్త్ డాల్బీ సౌండ్ బార్ కావాలని చూస్తున్న వారు ఈ రోజు అందుబాటులో ఉన్న ఈ డీల్ ని పరిశీలించవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
LG 5.1 Dolby Soundbar : ఆఫర్
ఎల్ జి S65TR సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ రోజు 43% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 19,990 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ అయ్యింది. ఈ సౌండ్ బార్ ని HDFC బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వ్ వారికి రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది.
అమెజాన్ ఇండియా యొక్క దివాళి సేల్ ఆఫర్ చేస్తున్న ఈ బిగ్ డీల్స్ తో LG సౌండ్ బార్ ని కేవలం రూ. 18,240 రూపాయల అతి తక్కువ ధరకి మీరు అందుకోవచ్చు. ఇది ఇప్పటి వరకు ఈ సౌండ్ బార్ పై అందించిన అన్ని డీల్స్ లో కూడా బెస్ట్ డీల్ అవుతుంది. ఈ సౌండ్ బార్ ని ఆఫర్ ధరతో కొనడానికి Buy From Here పై క్లిక్ చేయండి.
ఈ ఎల్ జి సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ తో ఉంటుంది మరియు 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో, మూడు ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ రియర్ వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు మరియు వైర్లెస్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 600W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది మరియు సూపర్ సరౌండ్ తో గొప్ప మూవీ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
ఈ ఎల్ జి సౌండ్ బార్ డాల్బీ ఆడియో మరియు డీటీఎస్ డిజిటల్ సరౌండ్ రెండు సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇవి కాకుండా AI సౌండ్ ప్రో మరియు వావ్ ఇంటర్ఫేస్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఓవరాల్ గా ఈ సౌండ్ బార్ గొప్ప సౌండ్ అందించే బెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా, ఈ సౌండ్ బార్ లో HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.