200W Dolby Soundbar ని భారీ డిస్కౌంట్ తో 5 వేల బడ్జెట్ ధరలోనే అందుకోండి.!

HIGHLIGHTS

అమెజాన్ ఇండియా ఈరోజు మంచి సౌండ్ బార్ డీల్ ని ఆఫర్ చేస్తోంది

200W Dolby Soundbar ని 5 వేల బడ్జెట్ ధరలోనే అందుకునే అవకాశం

అమెజాన్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్

200W Dolby Soundbar ని భారీ డిస్కౌంట్ తో 5 వేల బడ్జెట్ ధరలోనే అందుకోండి.!

అమెజాన్ ఇండియా ఈరోజు మంచి సౌండ్ బార్ డీల్ ని ఆఫర్ చేస్తోంది. అదేమిటంటే, 200W Dolby Soundbar ని భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే అందుకునే అవకాశం అందించింది. ఈ సౌండ్ బార్ వర్చువల్ 5.1 సౌండ్ అందిస్తుంది మరియు గొప్ప బాస్ అందించే సబ్ ఉఫర్ తో ఆకట్టుకుంటుంది. అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఆ సౌండ్ బార్ డీల్ ఏమిటో ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

200W Dolby Soundbar : ఏమిటా ఆఫర్?

ప్రముఖ భారతీయ ఆడియో ప్రోడక్ట్స్ తయారీ కంపెనీ జెబ్రోనిక్స్ యొక్క సౌండ్ బార్ JUKE BAR 8700 PRO పై అమెజాన్ ఈ ఆఫర్స్ అందించింది. ఈ సౌండ్ బార్ రూ. 7,999 రూపాయల ధరతో గత సంవత్సరం అమ్ముడయ్యింది. అయితే, ఈ సౌండ్ బార్ ఈరోజు రూ. 2,000 రూపాయల డిస్కౌంట్ అందుకుని అమెజాన్ నుండి కేవలం రూ. 5,999 ధరకే అమ్ముడవుతోంది.

ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై అదనపు డిస్కౌంట్ అందించే బ్యాంక్ ఆఫర్లు కూడా అందించింది. ఈ సౌండ్ బార్ ను BOBCARD తో కొనుగోలు చేసే వారికి రూ. 5,99 రూపాయల రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 5,400 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తుంది. Buy From Here

Also Read: Nothing Phone (3a) Series: ట్రిపుల్ కెమెరాతో రెండు ఫోన్లు లాంచ్ చేస్తున్న నథింగ్.!

ZEBRONICS 200W Dolby Soundbar : ఫీచర్స్

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ టోటల్ 200W RMS సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ వర్చువల్ 5.1 సపోర్ట్ ఉందని జెబ్రోనిక్స్ తెలిపింది.

ZEBRONICS 200W Dolby Soundbar

ఈ సౌండ్ బార్ Dolby Audio సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఇందులో HDMI Arc, USB, AUX మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ నుంచి మంచి ఆఫర్ ధరకే అందుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo